నిష్కల (నవల) భాగం-27
నిష్కల – 27 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా, నిష్కల ఒక తండ్రి బిడ్డలేనని తెలుసుకుంటారు. సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. కూతుర్ని జంటగా చూడాలని ఆరాటపడే శోభ. కొన్నాళ్ల ఎడబాటు తర్వాత సహజీవనంలో ఉన్న సహచరుడు అంకిత్ ఇంటికి రావడం నిష్కలను ఆశ్చర్య పరుస్తుంది *** ఎంత దారుణం. ఎంత కడుపుకోత .. ఆ తల్లిదండ్రులకు. అసలు పిల్లలు ఎందు కంత నిర్దయగా ఉంటున్నారు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు వారి […]
Continue Reading