జ్ఞాపకాలసందడి -41
జ్ఞాపకాల సందడి-41 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -15 కరెంట్ అంటే ఆ రోజుల్లో మాకు తెలిసిన అర్థం దీపాలు దాంతో వెలుగుతాయని. మరి ఈ నీళ్లలో కరంట్ ఏమిటో అంతుబట్టక పోయినా, కారు ఉన్న పడవ ఒక పక్కకి లాగేయడం, అందరు భయపడి కరెంట్ లాగేస్తుంది అని అరవడం… ఇదంతా ఏమిటో తెలియక భయపడిపోయాం పిల్లలందరం. పదేళ్ల పిల్లకి ఏం తెలుస్తాయి ఈ విషయాలు? ఇప్పటిలా ఏం ఎక్సపోజర్ ఉండేది […]
Continue Reading