image_print

కొత్త అడుగులు-29 లావణ్య సైదీశ్వర్

కొత్త అడుగులు – 29 లావణ్య సైదీశ్వర్ – శిలాలోలిత కవయిత్రి లావణ్య సైదీశ్వర్ —నల్గొండలోని ‘హాలిమా’లో పుట్టి పెరిగింది. అమ్మా, నాన్నలు సరస్వతి యాదగిరి గార్లు. వీరు స్వంతంగా స్కూల్ నడిపేవారట. తల్లిదండ్రుల తోడ్పాటే కాక,పెళ్లయ్యాక కూడా ప్రోత్సాహం,స్వేచ్ఛ ఉండటం వల్ల లావణ్య రచనా వ్యాసంగం కొనసాగింది. కవిత్వమంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. చాలా ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల ఎందరెందరి జీవితాలో ఆమె మనస్సులో నిక్షిప్తమైపోయాయి. జీవితాన్ని అనేక పార్శ్వాలను దగ్గరగా మనకు […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-31 వి.ఎస్. రమాదేవి-2                       -కాత్యాయనీ విద్మహే వి. ఎస్ . రమాదేవి రెండవ నవల తల్లీ బిడ్డలు(1961) వితంతు స్త్రీ జీవిత వ్యధా భరిత చిత్రం ఈ నవల.  ఏలూరులో ఉన్న రోజులలో చుట్టుపక్కల ఇళ్లలో చూసిన   వితంతు స్త్రీల దుస్థితి,  వాళ్ళ  అనుభావాలను వింటూ  పొందిన బాధ ఆమెను ఈ నవలా రచనకు ప్రేరేపించాయి.  […]

Continue Reading

పుస్తకాలమ్ – 5 పదాల ఉరవడి, జనపదాల ఉరవడి

పదాల ఉరవడి, జనపదాల ఉరవడి పుస్త‘కాలమ్’ – 5 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్           మొదటే ఒక హెచ్చరిక. ఇవాళ నేను పరిచయం చేస్తున్న పుస్తకం మీకు ఎక్కడా దొరకదు. ప్రచురణకర్తలు దాన్ని అమ్మకానికి ఉద్దేశించలేదు. తూర్పు లండన్ లోని హాక్నీ ప్రాంతంలో ఉన్న ఏడు లైబ్రరీల్లో చదువరులకు ఉచితంగా పంపిణీ చెయ్యడం కోసం మాత్రమే 3000 కాపీలు ప్రచురించారు. అది ఒక […]

Continue Reading
Posted On :

నెట్టింట్లగాదు, నట్టింట్ల (కవిత)

నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! మనోమందిర ప్రాంగణాన , మానవమాన తీరంపై నిలిచిన నావ సంసారసాగరానిదే గనక అయితే మెత్తటిమాటై, గట్టి నిర్ణయమై శక్తియుక్తుల నాన్నవై , వెరవని పనివై నెరసిన తలలకు తల్లీదండ్రివై , ఈ నిరాదరణ అలల […]

Continue Reading

మొహం పగిలింది! (‘The Great Indian Kitchen’ మళయాళ సినిమాపై సంక్షిప్త సమీక్ష)

మొహం పగిలింది! -శ్రీనివాస్ బందా నొప్పికి భాషతో సంబంధంలేదు. నొప్పికి రకరకాల అవతారాలున్నాయి. కమిలిన చోటైనా కవుకు దెబ్బైనా నొప్పి మాత్రం ఒకేలా బాధిస్తుంది. అందరికీ తెలియాల్సినవే కానీ కొన్ని నొప్పులు కొందరికే తెలుస్తాయి. అలాంటి ఒక నొప్పిని, అందరికీ నొప్పి తెలిసేట్లు గుచ్చి మరీ చెప్పిన సినిమా –   ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. ఏమిటా నొప్పి? మన దేశంలోనే కాదు – చాలా దేశాల్లో ఒక అసమానత చాలా సహజంగా వాడుకలో ఉంది. ఆడ. […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు (మరోసారి ఎందుకు)

పేషంట్ చెప్పే కథలు మరోసారి ఎందుకు (రచయిత్రి ముందుమాట) -ఆలూరి విజయలక్ష్మి             సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం  “పేషెంట్ చెప్పే కథలు” ఆంధ్రజ్యోతి వార పత్రికలో వారం వారం ప్రచురింపబడ్డాయి.  ఆంధ్రజ్యోతి వార పత్రిక అప్పటి  సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రోత్సాహంతో వాటిని రాశాను. ‘పేషెంట్ చెప్పే కథలు’ అనే శీర్షికను శ్రీశర్మగారే పెట్టారు.  అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలతో వచ్చే పేషెంట్స్  […]

Continue Reading

మెరుపులు- కొరతలు-7 బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”

మెరుపులు- కొరతలు బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”                                                                 – డా.కే.వి.రమణరావు సమాజంలోని ఒక సాదాసీదా వ్యక్తికి ముప్పఏయేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి దాన్ని నెమరువేసుకోవడమే ఈ కథ. ఇంకా చెప్పాలంటే అది కథ చెప్తున్న శ్యామ్ జీవితంలో ఇది ప్రాముఖ్యతలేని ఒక ఙ్ఞాపకం. ముఖ్యపాత్ర పొందిన ఒక తడిలేని అనుభూతిని నేరుగా పాఠకులకు అందేంచే ప్రయత్నం. ఇలా అమూర్తంగా, అనాసక్తిగా రాసినట్టు కనబడుతున్న కథలను ఆధునిక కథాసాహిత్యంలో వస్తున్న ఒక ధోరణిగా చూడాలి. అప్పుడే […]

Continue Reading
Posted On :

ఓ కథ విందాం! “టిఫిన్ బాక్స్” (షాజహానా కథ)

టిఫిన్ బాక్స్ -షాజహానా ****** షాజహానాషాజహానా ఖమ్మం జిల్లా కమలాపురం గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు డాక్టర్ దిలావర్, యాకుబ్బీలు. షాజహానా పూర్వికులది(అమ్మమ్మ,నాయినమ్మ,తాతయ్య) వరంగల్ జిల్లా రాజోలు. తెలుగు ఉపన్యాసకులు గా పని చేసిన డా. దిలావర్ ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు.

Continue Reading
Posted On :

A Dependent’s American Dream (Telugu Original “Dependent Swargam” by Dr K.Geeta)

DEPENDENT FACE                          English Translation: V.Vijaya Kumar Telugu Original : “Dependent Swargam ” by Dr K.Geeta I keep looking at my face in the mirror every day No change- Will the dependent face change? Lethargy froze as if the heap of clothes for iron […]

Continue Reading
Posted On :

War (Poem)

War            -V.Vijaya Kumar War is the creation of deadly greed Cremation of humane breed A fair of warheads trade Opponents dug in deficit Bigwigs behind its benefit Commoners made scapegoats War is not simply… Bombshells, broken wings of drones Heaps of debris, fallen trees n’ cranes Sirens of warning bells […]

Continue Reading
Posted On :

కథా మధురం- స్త్రీల పాత్రలు (వీక్షణం సాహితీ గవాక్షం-114 వ సమావేశం ప్రత్యేక వ్యాసం)

వీక్షణం సాహితీ గవాక్షం-114 వ సమావేశం కథా మధురం- స్త్రీల పాత్రలు -వరూధిని వీక్షణం-114వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా  ఫిబ్రవరి13, 2022 న అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా “కథామధురం- స్త్రీల పాత్రలు” అనే అంశం మీద శ్రీమతి ఆర్. దమయంతి గారు ప్రసంగించారు.              నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురిస్తున్న ‘కథా మధురం ‘ శీర్షిక నించి కొన్ని కథలనెంచుకుని ప్రసంగించారు దమయంతి గారు.  […]

Continue Reading
Posted On :

గతస్మృతి (హిందీ మూలం: శివానీ)

గతస్మృతి (హిందీ మూలం: శివానీ) -అక్షర           మన రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన హిందూ ముస్లిం రైట్స్  చెలరేగాయి. ఆ రైట్స్ వల్ల ఎంతమంది జీవితాలు ఎంతగా తారు మారు అయినాయో మనకి తెలియటానికి సుప్రసిద్ధ హింది రచయిత్రీ ‘శివానీ’ రాసిన కథ ‘లాల్ మహల్’ ఒక నిదర్శనం. ఈ కథాంశమే నన్ను ఈ కథని మన తెలుగు భాషలోకి అనువదించ టానికి ప్రేరేపించింది. ‘గతస్మృతి’ అంతులేని ఆవేదన   […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-30

షర్మిలాం “తరంగం” మానవాళి నివాళి  -షర్మిల  ఒక్కోసారి ధైర్యం పోగొట్టుకుంటాం. మన చుట్టూ మమతలు పెనవేసుకున్న వారెందరో నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా  వుండిపోవడం ఎంత శిక్ష ? కరోనా ఎందర్ని ఎత్తుకుపోయిందో తల్చుకుంటే గుండె చెరువవుతుంది. ఆషామాషీగా ముక్కుకి నోటికీ ఒక మాస్క్  వేసుకుంటే దగ్గరకు రాదనుకొనే కోట్లాది జనంలాగానే నేనూ కాబోలనుకున్నాను. కానీ మృత్యుదేవత మారువేషమని నా సన్నిహితులెందరినో పోగొట్టుకున్నాకే అర్ధం అయ్యింది. కరుణాకర్ మా మరిది ఫ్రెండ్.  నేను పెళ్ళయి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన  దగ్గర నుంచి “వదిన గారూ ! అంటూ నీడలా తిరిగేవాడు. నా కూతురు మాకంటే తన దగ్గరే ఎక్కువ వుండేది. కరోనాతో వున్న  అన్నయ్యని ఆసుపత్రికి తిప్పి అతనితో పాటు కరోనా బారినపడి కన్నుమూసాడు. వృద్ధులైన తల్లితండ్రులు నడివయసులో వున్న ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకుని బతుకీడుస్తున్నారు. నా మరదలు నా తమ్ముడి ఇంటి దీపం వాడిని పిల్లల్ని అనాధల్ని  చేసి వెళ్ళిపోయింది. వరసకి వదినని అయినా “అక్కా”  అని అరుణ పిలిచే పిలుపు ఇంకా చెవులకి వినిపిస్తూనే వుంది. మా తోటికోడలి తమ్ముడు నన్నూ ఎంతో ప్రేమగా “అక్కా! ఇంటికి ఓసారిరండి ” అని […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! నువ్వు- నేను

నువ్వు-నేను  -యలమర్తి అనూరాధ నిశ్శబ్ద సంగీతాన్ని అవలోకిస్తూ నువ్వు గిన్నెల శబ్దాలతో వంటింట్లోఉక్కిరిబిక్కిరవుతూ నేను అందమైన ఊహల్లో ఎగిరిపోతూ నువ్వు రేపటి పనిని ఈరోజుకే కుదించుకుంటూ నేనుజాగింగ్ లో ఆరోగ్యాన్ని పెంచుకుంటూ నువ్వుఅంతులేని పనితో శుష్కించిపోతూ నేనుఆర్డర్లు వేయటంలో బిజీగా నువ్వు అమలుచేయడంలో ఖాళీ లేకుండా నేనుఅభివృద్ధి పథంలో మహిళలు.. పేపర్లో చదువుతూ నువ్వు నీ షూస్ కి పాలిష్ చేస్తూనా ఆఫీసుకు వేళవుతోందని నేను ఆ పనికి సిద్ధమవుతూ నువ్వు వ్యతిరేకత మనసు నిండా ఉన్నా ఒప్పుకుంటూ నేనునిద్రకు చేరువ కావాలని తపనలో నువ్వుఅలసిన మనః శరీరాలనుసేదతీర్చుకోవాలని […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 12

చాతకపక్షులు  (భాగం-12) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి సోమవారం గుంటూరులో బస్సు దిగేవేళకి టైము దాటిపోయిందని కాలేజీకి వెళ్లలేదు. మర్నాడు ఆవరణలో అడుగెడుతూనే సత్యం ఎదురయింది. “నిన్న కాలేజీకి రాలేదేం?” “ఏం లేదు. వూరికే.” “ఒంట్లో బాగులేదా?” “అదేంలేదు. ఇంటికెళ్లేను.” “శనివారం వెళ్తే ఆదివారం వచ్చేయొచ్చు కదా.” “రాలేదు.” “పెళ్లిచూపులా?” గీత ఉలిక్కిపడింది. “ఎందుకలా అనుకున్నావూ?” “అంతకంటే నీకూ నాకూ ఏం వుంటాయిలే రాచకార్యాలు. నీ మొహం చూస్తే అనిపించింది. […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

TREE’S ANGUISH (Poem)

TREE’S ANGUISH            -Kandepi Rani Prasad “ So Lucky you areTo collect the smilesOf milky cheeked tiny tots!Why do you look so anguished then ?”A tree asked   it’s neighbour tree“I am in the schoolI thought and bloatedBloomed heavilyI wanted to becomeA carpet under the tiny feetBy dropping all my bloomsBut by the grace of the teachersI […]

Continue Reading

A Poem A Month -24 Flapping of the Wings (Telugu Original “Rekkala Savvadi” by Prasuna Ravindran)

Flapping of the Wings -English Translation: Nauduri Murthy -Telugu Original: “Rekkala Savvadi” by Prasuna Ravindran As I tune up my heart With the silence of the night A Swan flapping its wings Is heard over the pond. Childhood Revisits the lips…Oh, this moment, how sweet it breathes! *** రెక్కల సవ్వడి రాత్రి నిశ్శబ్దంతో మనసుని శ్రుతి చేస్తున్న వేళ […]

Continue Reading
Posted On :

FRAGRANCE OF THE MIND (Telugu Original story “Manasu Parimalam” by Dr K. Meerabai)

FRAGRANCE OF THE MIND (Telugu Original story “Manasu Parimalam” by Dr K. Meerabai) -Dr K. Meerabai The bus driver got into his seat and honked the horn to Indicate that the bus was about to start. The bus moved forward.Parimala let out a sigh of relief as nobody occupied the vacant seat beside her. But her happiness […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-30

కనక నారాయణీయం -30 –పుట్టపర్తి నాగపద్మిని ‘ మయూరము, అంటే, నెమలి షడ్జమాన్ని పలుకుతుందట!! వృషభం, అంటే, ఎద్దు రిషభాన్ని ఆలపిస్తుందట!! గ – గాంధారం, మేక గొంతులోనూ, మ మధ్యమం క్రౌంచ పక్షి  అరుపులోనూ బాగా వినిపొస్తుందట!! పంచమం ప స్వరానికి మన కోకిలమ్మ పెట్టింది పేరు. అశ్వము – అంటే గుర్రము, దైవతానికీ, ని నిషాద స్వరానికి గజము అంటే ఏనుగు ప్రసిద్ధాలు. ‘ పుట్టపర్తి యీ మాటలని ఆగగానే, అక్కడ కూర్చుని వున్న […]

Continue Reading

స్వరాలాపన-9 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-9 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :
Aduri Satyavathi Devi

Poems of Aduri Satyavathi Devi -3 “My Great Desire”

Poems of Aduri Satyavathi Devi Poem-3 My Great Desire Telugu Original: Aduri Satyavathi Devi English Translation: RS Sudarshanam It isn’t a musical string for delicate play, It isn’t a solid object to be left behind, Maybe it is a note filled with anguish, A vibrant ecstasy born of aesthetic delight, It arises where the conscious […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -16

నా జీవన యానంలో- రెండవభాగం- 16 -కె.వరలక్ష్మి రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి  మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; వనితాజ్యోతి లో ‘ప్రతిధ్వని’ కవిత ; 83 లో ఆంధ్రజ్యోతి వీక్లీ లో ‘యువకుల్లో ధీశక్తి‘ వ్యాసం; 85లో ఉగాది వ్యాసరచన పోటీ లో బహుమతి పొందిన వ్యాసం; 85జూన్ స్వాతి  మంత్లీ లో […]

Continue Reading
Posted On :

“కొత్తస్వరాలు” దాసరి శిరీష పుస్తక సమీక్ష

“కొత్తస్వరాలు” దాసరి శిరీష కథలు    -అనురాధ నాదెళ్ల దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో రచయిత్రి శిరీష రాసిన కథలను ఎంపిక చేసి ‘’కొత్త స్వరాలు’’ కథా సంపుటిని 2018 లో తీసుకొచ్చారు. ఇందులో కథలన్నీ మనవీ, మనతోటివారివీ. ఆమె పరిశీలన, సహానుభూతి ఈ కథలను రాయించాయి. చుట్టూ ఉన్న మనుషులని, వాళ్ల చిన్న, పెద్ద సంతోషాలనీ, ఆశలనీ, దుఃఖాలనీ, అసంతృప్తులనీ గమనిస్తూ జీవితం వ్యక్తులు కోరుకున్నట్టు ఎందుకుండదు అని దిగులు పడతారు రచయిత్రి. జీవితంలో ఎదురయ్యే […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -32

జ్ఞాపకాల సందడి-32 -డి.కామేశ్వరి  కావమ్మకబుర్లు-1 కావమ్మకబుర్లు —–ఎవరీ కావమ్మా ఏమకతని మీరేం ఆలోచలో పడక్కరలేదండోయి ,ఈ కామేశ్వరేఁ  కావమ్మ-ఇంట్లో పిలుపది !ఇప్పుడంటే ఎనభయో పడి లో పడ్డాను కనక కావమ్మా అన్నకాముడు అన్న కావమ్మగారన్న నాకేమి అభ్యతరం లేదు .చిన్నప్పుడు నాకు జ్ఞానం వచ్చినన్దగ్గనించి అంట ఇదే పిలుపు .పట్టుమని పదేళ్లు లేని పిల్లని అంత పెద్దదాన్ని. చేసే ఆ మోటు పిలుపు. విన్నప్పుడల్లా ఉడుకుమోత్తనం వచ్చేది .తక్కిన అప్పచెల్లెళ్లకి. సుందరి, aహేమ, శ్యామల, అన్న మంచి […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-33)

వెనుతిరగని వెన్నెల(భాగం-33) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/jq0GklGB-kc?list=PLHdFd5-IGjrHAy6z3YXWzsv6eHaLOdq6I వెనుతిరగని వెన్నెల(భాగం-33) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-15

నిష్కల – 15 – శాంతి ప్రబోధ నిన్నంతా ఎడతెరిపి లేని మంచువాన కురిసింది. ఇళ్లను, రోడ్లను పూర్తిగా మంచుతో కప్పేసింది.  ఎటు చూసినా శ్వేత వర్ణమే.              ఇంట్లోంచి  బయటికొచ్చిన పిల్లలు మంచు ముద్దలు  తీసుకొని బాల్స్ చేసి ఆడుకుంటున్నారు.             ఈ రోజు హిమపాతం లేదు.  వీకెండ్ కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి. చెట్ల కొమ్మలు తెల్లటి పూత పూసినట్లుగా కొత్త అందాలు ఒలకబోస్తుంటే… వాటిపై పడిన […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-32 (బహామాస్ – భాగం-3) మయామీ నగర సందర్శన-విన్ వుడ్ వాల్స్

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-3 మయామీ నగర సందర్శన – విన్ వుడ్ వాల్స్ మర్నాడు రోజంతా మయామీ నగర సందర్శన చేసాం. హోటలులోనే బ్రేక్ ఫాస్టు కానిచ్చి కాస్త స్థిమితంగా 11 గంటలకు బయలుదేరాం. మయామీ డే టూరులో ఏవేం ఉంటాయో అవన్నీ మేం సొంతంగా తిరుగుతూ చూద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా చూడవలసిన మొదటి ప్రదేశం అని ఉన్న ట్రినిటీ కేథెడ్రల్ చర్చికి వెళ్లాం. అయితే చర్చి మూసి ఉన్నందువల్ల బయట్నుంచే చూసి ఫోటోలు తీసుకుని […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -6

వెనుకటి వెండితెర-9 చక్రపాణి (1954) -ఇంద్రగంటి జానకీబాల మనిషి జీవితంలో హాస్య రసానికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది. రకరకాల సమస్యలతో బాధలతో, ఇబ్బందులతో విసిగి పోయినపుడు, కాస్తంత హాయిగా నవ్వుకుంటే బాగుండుననిపిస్తుంది  ఎవరికైనా. కానీ అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు అలవోకగా వచ్చి, ఆనందంగా నవ్వుకునేలా చెయ్యాలి. అలా సహజంగా ఉన్నన్నప్పుడే అది మనసుల్ని తేలిక పరుస్తుంది. భరణీ వారి మొదటి చిత్రం రత్నమాల. తర్వాత లైలామజ్ను, ప్రేమ, చండీరాణీ లాంటి చిత్రాల నిర్మాణం […]

Continue Reading

అనగనగా- తెలివైన మంత్రి

తెలివైన మంత్రి -ఆదూరి హైమావతి              అనగా అనగా అమరపురి అనే రాజ్యాన్ని  అమరవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి తనరాజ్యాన్ని విస్తరించాలనే ఆశపుట్టింది. యుధ్ధంచేసి పక్క రాజ్యాలను కలుపుకుని తానే  మహారాజు కావాలనీ, చుట్టుపక్కల రాజులంతా తనకు సామంతులుగా ఉండాలనే విపరీతమైన  కోరికతో నిద్రకూడా సరిగా పట్టకుండాపోయింది. ఆశమానవుని సుఖంగా ఉండనివ్వదు .             ఒకరోజున మహామంత్రిని పిలిచి తనకోరిక వివరించి, […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-6

మా అమ్మ విజేత-6 – దామరాజు నాగలక్ష్మి “వీరలక్ష్మి గారూ ఇంట్లోనే ఉన్నారా? సుబ్బారావు బయటికి వెళ్ళాడా… అనుకోకుండా ఇటు వచ్చాను. నా కూతురు సరోజని చూసినట్టుంటుంది. మీ మనవరాలు అమ్మాజీని మా రాజుకి ఇచ్చి చేద్దామనుకున్నాం కదా.. పనిలో పని మంచి రోజు చూసుకుంటే పెళ్ళి పనులు మొదలు పెట్టుకుందాం… నేను ఇవాళ వచ్చినది మంచి రోజు కాదనుకోండి. నాకు అలాంటి నమ్మకాలు లేవు. ముందర పని అవడం కావాలి. సరే పెళ్ళికి అయితే మంచిరోజు […]

Continue Reading
rajeswari diwakarla

బసవేశ్వరుని జీవితంలో ఆప్త మహిళలు

బసవేశ్వరుని జీవితంలో ఆప్త మహిళలు -రాజేశ్వరి దివాకర్ల బసవేశ్వరుడు తలపెట్టిన, సామాజిక,ఆర్థిక, ధార్మిక ప్రగతికి ఆతని ఇల్లే కార్యక్షేత్రం అయింది. ఆతని ఆశయ సిద్ధికి, భార్యలైన గంగాంబిక, నీలాంబిక, ఆతని సోదరి అక్క నాగమ్మ అండగా నిలిచారు. ఆనాటి విప్లవ నాయకుని జీవితంలో ఈ మూవురు మహిళలు పోషించిన పాత్ర అసమానమైనది. బసవేశ్వరుడు శరణులకు సమకూర్చిన “మహామనె” (మహాగృహం)లో ప్రతి రోజు లక్షా తొంభై ఆరువేల జంగములకు సత్కారం జరిగేది. వారికి పై ముగ్గురు వండి వడ్డించే […]

Continue Reading

వినిపించేకథలు-15 ఇద్దరు అమ్మలు – శరత్చంద్ర కథ

వినిపించేకథలు-15 ఇద్దరు అమ్మలు రచన:  శ్రీ శరత్ చంద్ర గళం: వెంపటి కామేశ్వర రావు **** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ […]

Continue Reading

చిత్రం-33

చిత్రం-33 జాన్ సింగర్ సార్జెంట్ -గణేశ్వరరావు  సుప్రసిద్ధ చిత్రకారుడు జాన్ సింగర్ సార్జెంట్ కి ఫ్రాన్స్ లో గోచరో (Gautreau) తో పరిచయం అయింది. ఆమెది అపురూప సౌదర్యం – కొనదేరిన ముక్కు, ఎత్తైన నుదురు, హంసను గుర్తుకు తెచ్చే మెడ, సన్నని నడుము. ఇసుక గడియారం లాంటి వంపు సొంపులున్న ఆకృతి – ప్రతీ చిత్రకారుడికి ఆమె బొమ్మ గీయాలని, పాలరాతిపై శిల్పం చెక్కాలనీ అనిపించేది . సార్జెంట్ ఆమె వ్యామోహంలో పడ్డాడు. ఆమె చిత్రం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-15)

నడక దారిలో-15 -శీలా సుభద్రా దేవి నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.          అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు.          ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది.            మర్నాడు టిఫిన్లు చేసి […]

Continue Reading

రాగో(నవల)-20

రాగో భాగం-20 – సాధన              సుదీర్ఘమైన ఆలోచనలలో కూరుకుపోయినట్టు ఫిలాసఫర్ ఫోజులోనున్న గిరిజ వాలకం చూసి అప్పుడే అక్కడికి చేరుకున్న రుషి ‘బాండేని డోంగలో దాటంగా జడుసుకోలేదు కదా’ అనుకుంటూ అనుమానంగా గిరిజను పలకరించాడు.             “ఏం గిరిజక్కా! డోంగలో ఇబ్బంది కాలేదు కదా! ఇక్కడ ఇంకా నయం. సరికెడ రేవులోనయితే కుండతోనే దాటాలి. అది మాకే భయమేస్తుంది.”     […]

Continue Reading
Posted On :

రాయలసీమ పద్యపోటీలు

‘వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం’ ఆధ్వర్యంలో రాయలసీమ పద్యపోటీలు -ఎడిటర్‌ అంశం : రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంపరిమితి : ఐదుపద్యాలు మాత్రమేపద్యం ఎంపిక : న్యాయ నిర్ణేతలు మరియు వ్యూస్ రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంగా పద్యపోటీలను ‘వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం’ ఆధ్వర్యంలో ప్రముఖ అవధాని, పద్మశ్రీ డా.ఆశావాది ప్రకాశరావు గారి స్మారకార్థం నిర్వహిస్తున్నాం.  మార్చి 25 వ తేది లోపు  9962544299 వాట్సప్ నెంబర్ కు ఐదుపద్యాలు మాత్రమే పంపాలి. ఉగాది […]

Continue Reading
Posted On :

మళ్ళీ జైలుకు (దొమితిలా చుంగారా-30)

మళ్ళీ జైలుకు రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మేం ప్లాయా వెర్డె దగ్గరికి చేరేసరికి చాల రాత్రయింది. అక్కడే నన్ను అరెస్టు చేశారు. ఒక కెప్టెన్ నా దగ్గరికొచ్చి “చూడమ్మా నీతో నేను తగువుపడదలచుకోలేదు. దయచేసి నువ్విక్కడ దిగి వెనక్కి వెళ్ళిపో! నీకు నార్ బెర్టా డి ఆగిలార్ తెలుసుగదా. గెరిల్లాలతో సంబంధాలున్నాయని ఆమెను అరెస్టు చేశారు. ఆవిడ నీ పేరు చెప్పింది. వాళ్ళు నీ పేరుమీద వారెంట్ తీశారు. నువు కడుపుతో ఉన్నప్పుడు […]

Continue Reading
Posted On :

War a hearts ravage-15 (Long Poem) (Telugu Original “Yuddham oka Gunde Kotha” by Seela Subhadra Devi, English Translation by P. Jayalakshmi & Bhargavi Rao)

War a hearts ravage-15 English Translation: P. Jayalakshmi & Bhargavi Rao Telugu Original : “Yuddham oka Gunde Kotha” by Seela Subhadra Devi Fury or summit when two outraged sharp twin-horned beasts challenge each other angrily; some with arrogance blown heads, some others, mad of religion; when twin-headed serpents, twin-tongued crawling reptiles with their great hissings […]

Continue Reading

Silicon Loya Sakshiga-18 (“Amigas” Story) (Telugu Original “Amigas” by Dr K.Geeta)

Silicon Loya Sakshiga-18 AMIGAS -Telugu Original by Dr K.Geeta -English Translation by V.Vijaya Kumar Surya left Nidhi at summer school and went to the office in the morning. The sunlight is as bright as a thousand electric lights outside. As it is a July morning, it is warm and pleasant. There seems to be a […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల చిలక అబద్ధం (బాలల కథ)

ఏనుగు నిర్ణయం -కందేపి రాణి ప్రసాద్ అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూర్చొని యాచిస్తుంటారు. అలాగే గుడి ముందు ఒక పక్కగా ఉన్న మంటపం దగ్గర ఒక ఏనుగు చిన్న గొలుసుతో కట్టి వేయబడి ఉంటుంది. దానికి పక్కగా ఒక […]

Continue Reading

నార్ల సులోచన

నార్ల సులోచన -ఎన్.ఇన్నయ్య ఆంధ్రప్రదేశ్ లో కృష్ణాజిల్లా గ్రామం పెడనగల్లు.  కూచిపూడి గ్రామం చెంతగల యీ వూరుకు చెందిన ఆమె సులోచన.  కీ.శే. జర్నలిస్టు నార్ల వెంకటేశ్వరరావు భార్య. బాల్యదశ దాటగానే, ఆమె తల్లిదండ్రులు సులోచనను నార్ల వెంకటేశ్వరరావుకిచ్చి పెళ్ళి జరిపించారు. అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన సులోచనకు తొలికాన్పుకు పుట్టిన బాబు చనిపోయాడు.  ఆ తరువాత వరుసగా 8 మంది సంతానం కలిగిన వారు, మద్రాసులో పుట్టి పెరిగారు. అప్పట్లో సుప్రసిద్ధ తెలుగు దినపత్రిక ఆంధ్రప్రభకు నార్ల […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 7 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-7 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ప్రవేశ ద్వారం దగ్గర కంపు కొడుతున్న లిక్విడ్‌ బ్యారెల్‌ ఉన్నది. అందరం అందులో మునిగాం. తరువాత వేడినీళ్ళ స్నానం అన్నీ అర్జెంటే. తరువాత బయట ఇంకొంచెం పరుగెత్తించారు. అక్కడ ఇంకొక బ్యారెక్‌ అందులో పొడవాటి బల్లలమీద బట్టల గుట్టలు ఉన్నాయి. మా మీదకు ప్యాంట్లు, షర్టులూ, జాకెట్లు విసిరారు. పెద్దవాళ్ళకు చిన్నసైజు బట్టలు చిన్న వాళ్ళకు పెద్దసైజు బట్టలు దొరకటంతో అవి ధరించి […]

Continue Reading
Posted On :

Telugu Women writers-12

Telugu Women writers-12 -Nidadvolu Malathi Andhra Pradesh Sahitya Akademi The state government formed Sahitya Akademi [a literary organization] in 1957. One of the functions of Akademi was announcing awards annually to the best works in several categories. In 1976, the Akademi announced awards for works in various literary genres as usual but excluded fiction from […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-6 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 6 – గౌరీ కృపానందన్ మొదట ఆ రక్తపు ధార ఏమిటో ఆమెకి అర్ధం కాలేదు. ఎటువంటి సంశయం లేకుండా తలుపు తట్టింది. లోపల గొళ్ళెం వేసి ఉంటుందని అనుకున్న ఆమెకు తలుపు మీద చెయ్యి పెట్టగానే తెరుచుకోవడంతో లోపలికి అడుగు పెట్టింది. మూర్తి మంచం మీద లేడు. “లేచేసారా బాబ్జీ?” ఇప్పుడు మూర్తి చెయ్యి మాత్రం మంచం పరుపు మీద కనబడింది. మరీ ఇంత కలత నిద్రా? క్రింద పడిపోయింది కూడా […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-7 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-7 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-7) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) సెప్టెంబరు 26, 2021 టాక్ షో-7 లో *గీతమాధవీయం టాక్ షో నేపథ్యం *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-7 *సంగీతం: “పిలిచిన మురళికి  ” పాటకు స్వరాలు (అనందభైరవి  రాగం) Anamda Bhiravi Ragam Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling […]

Continue Reading
Posted On :

Bhagiratha’s Bounty and Other poems-14

Bhagiratha’s Bounty and Other poems-14 English Translation: T.S. Chandra Mouli Telugu Original : Kandukuri Sreeramulu 14.Conscience of Ocean For fishermen who trust sea for a living sea offers a base, sea becomes a grave. Those who care not lives dare tsunamis, defy authorities those who know not networking to shatter lives know well to spread […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-14 మిరియాల జున్ను (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-14 మిరియాల జున్ను రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/orQXOwZfs-s?list=PL4Sl0dlf7b_wIodUnXzRPT6Wm2asogeTa అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం […]

Continue Reading

To tell a tale-21 (Chapter-4 Part-2)

To tell a tale-21 (Chapter-4 Part-2) -Chandra Latha The Shattered Glass: The Tin Drum Günter Grass  Oskar’s perspective of photographic image gives rise to a contemplation upon inconsistency between accepted history and individual remembrance which draws together the motifs of perception, memory, representation and photography to register the after-image of the past. The photographic images […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment- 10 Ananda Natana Prakasam

Carnatic Compositions – The Essence and Embodiment –Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the distinct […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-9

ఒక్కొక్క పువ్వేసి-9 ఆధునిక భారత మొదటి ముస్లిమ్ టీచర్ ఫాతిమాషేక్ -జూపాక సుభద్ర ‘ఫాతిమాషేక్’ ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న ప్రముఖమైన పేరు. ఫాతిమా షేక్, ఆధునిక భారత తొలి టీచర్ సావిత్రి బాయి పూలేతో కలిసి అధ్యాపకురాలి గా, సంస్కర్తగా పని చేసిన ఆధునిక భారతదేశ మొదటి ముస్లిమ్ అధ్యాపకురాలనీ ఆమె కృషిని గురించిన సమాచారాన్ని పుస్తకంగా తెలుగు ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు, పరిశోధకులు, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ అభినందనీయులు. చరిత్ర పుస్తకాల్లో […]

Continue Reading
Posted On :

పూల పరిమళ స్నేహం (కవిత)

పూల పరిమళ స్నేహం -కోడం పవన్ కుమార్ ఇన్నేళ్ళ మన స్నేహంఈ మధ్య కాలంలోనీ కళ్ళలో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రేమైక జీవనంఈ మధ్య కాలంలోనీ గుండె స్పందనలు లయ తప్పుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన పలకరింపుఈ మధ్య కాలంలోనీ పెదవులపైన మాటలు చిగురుటాకులా వణుకుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రతి కలయికలోఒక మొక్క జీవం పోసుకునేదిఒక ఆత్మీయత టీ కప్పును పంచుకునేదిఒక బాధ మేఘమై ఆకాశంలో పరుగులు పెట్టేదికాలం క్షణాల్లో కరిగికలుసుకున్న చోట తీపి గురుతును వదిలేదిమైదాన ప్రాంతాలను వదిలిమహానగరాలను దాటిమెరీనా తీరం వెంట అలలై దూకేవాళ్ళంఅలసి అలసి […]

Continue Reading
subashini prathipati

ఎదురుచూస్తున్నా…! (కవిత)

ఎదురుచూస్తున్నా…! -సుభాషిణి ప్రత్తిపాటి అణువై ఊపిరిపోసుకున్న క్షణాలనుంచే ఆరంభం..నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు,ఆ దృష్టి దోషం తగలకుండా..భావిసృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి…అవతరించాను అమ్మగా! అడుగడుగునా ఆంక్షలముళ్ళు,గుచ్చే దాహపుచూపుల రెక్కలుకత్తిరించే అనలాయుధంగా …అక్షరాన్ని ఆరాధిస్తూ ఆకాశమంత ఎదిగాను. కఱకురాతి పయనం దాటి….సహధర్మచారిణిగా సహగమించాను,ఊడలమఱ్ఱి లా పాతుకుపోయినఆ అహం ముందురాలని నా దుఃఖాశ్రువుల లెక్క తేల్చలేను,నా మరోసగం మరమనిషని..అర్థమైనా వెనుతిరుగలేని సనాతనం నా ప్రత్యణువులో…నిరతాగ్నిగా వెలుగుతోంది!! అయినా…అద్వైతం కోసం, కంచెలు లేని కలలసాకారం కోసం,జ్వలించని,  కన్నీటి కడలిని మోయని కలికి కనుల కోసం,కళ్ళు విప్పని నాటి నా […]

Continue Reading

బతుకు చిత్రం నవల (భాగం-15)

బతుకు చిత్రం-15 – రావుల కిరణ్మయి అవ్వా !ముందుగాల్నయితే పోల్లగాండ్లకు పిల్సి బువ్వ వెట్టు. అసలే బళ్ళు సుత లేక ఏడాడుతాన్డ్రో  ఏమో ! సరే..సరే..!నువ్వు కూకో.! నేను బొయి వాళ్ళను దేవులాడుకత్త. అని ముసలమ్మ బయిటికి పోయింది. ఆడీ…ఆడీ..దుమ్ము కొట్టుకుపోయిన మొహాలతో ఉన్న నలుగురు పిల్లలను తీసుకొని వచ్చింది. అవ్వ. వస్తూనే, చూసినావే ..జాజులు ..!వీళ్ళ వాలకం?బురదల బొర్లిన పసువులొతికే. చెడుగుల లెక్క ఏడ వడితె ఆడ ఎగురవట్టిరి. బళ్ళు తెర్సేదాంక పటేలు కాడికి పనికన్న […]

Continue Reading
Posted On :
jayasree atluri

ప్రేమంటే!!!

ప్రేమంటే!!! -జయశ్రీ అట్లూరి ప్రేమంటే!!! రెండక్షరాలే అయినాజీవితంజీవితానికిసంక్షిప్త నిర్వచనం పంచుకునేదే అయినాపంచేద్రియాలు పనిచేయటానికిబిందు కేంద్రం భావం బహుముఖంవ్యక్తిగతంఅయినా ఏకోన్ముఖం మాట మాధుర్యంఛలోక్తులు విసిరే చనువుకన్నీళ్ళు తుడిచే ఆర్తికన్నీళ్ళు పెట్టే ఏకత్వం కళ్ళు మూసుకున్నాతెలిసే స్పర్శఆద మరవటానికినిద్ర పోవటానికి భరోసా నిరాశలో వెన్నుతట్టినిలబెట్టే జీవన దీపంమనసులో స్థిరమైన స్థానంమరొకరిని నిలపలేని అశక్తత నాకు కావలసిందిముఖం లేని నా రేఖాచిత్రాన్నిగోడెక్కించిఆరాధించటం కాదు నన్ను గుర్తించే నీచేతిస్పర్శ నిన్ను నిలవేసే నా చూపునన్ను నిలువరించే నీ విహ్వలతనీకు నాకు మధ్య మనం చెరిపేసిన గీత మన మనసు లోతుల్లోనిస్వాతి ముత్యపు చిప్పఅందులో మనం దాచుకున్నముత్యం లాంటి ప్రేమ అరిగినకొద్దీ పెరిగేది […]

Continue Reading
Posted On :

అనుసృజన-కబీరుదాసు

అనుసృజన-కబీరుదాసు  అనువాదం: ఆర్. శాంతసుందరి ‘రామ్ చరిత్ మానస్ ‘ రాసిన తులసీదాస్ తో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రాచీన హిందీ కవి కబీర్. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యంలా వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు.ఆయన బెనారస్ లో పుట్టాడు. పుట్టిన తేదీ గురించి ఏకాభిప్రాయం లేదు- పధ్నాలుగో శతాబ్దమని కొందరూ( 1398-1448), పదిహేనో శతాబ్దమని కొందరూ(1440-1518) అంటారు. అలాగే ఆయన ఎప్పుడు చనిపోయాడనే విషయం గురించీ, వివాహం చేసుకున్నాడా లేదా […]

Continue Reading
Posted On :

కొడిగట్టిన దీపం (కవిత)

కొడిగట్టిన దీపం -ములుగు లక్ష్మీ మైథిలి నడుస్తున్న దేహం పై రాబందులు వాలుతాయిబతికి ఉండగానే నిలువునా చీల్చి చెండాడతాయిఆకలి తీరగానే నిర్దయగా వదిలేస్తాయితనువు అచేతనంగా మిగులుతుందిఆప్యాయతల తాలుకు కట్టిన తాయెత్తులు,రక్షరేకులు ఫలించవెందుకో?!..చలనం లేని ఆ దేహం కోసం కొన్ని నేత్రాలు అశృపూరితాలవుతాయికొన్ని చూపులు అగ్ని కురిపిస్తాయిసాయంత్రానికి వాడవాడలా కొవ్వొత్తులు ప్రశ్నిస్తాయిఏవేవో గొంతుకలు నినదిస్తాయి…తనరాక కోసం ఎదురుచూస్తున్నకళ్ళు…నిదురను వారిస్తున్నాయి..ఇంటి దీపం ఎక్కడ కొడికడుతుందేమోననీఆకాశంలో వెన్నెల ముఖం మసకబారిందినిన్నటిదాకా ఆడిపాడిన మేనుఇనుపహస్తాల గోట్లకు గాటుపడి రక్తమోడుతోంది…రాకాసుల కసికివారి కంటి వెలుగు శిథిలమైందినిండు పున్నమిని మాంసపుముద్ద […]

Continue Reading

చిత్రలిపి- జీవనయానం ! …..

చిత్రలిపి జీవనయానం ! -మన్నెం శారద పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..ఇప్పుడు నడవలేక! పడుతూనే వున్నాను … పసివయసులోఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….పరుగులెత్తి పరుగులెత్తి …బారెడు తోకతోఆకాశమే హద్దుగా రంగులహంగుతోఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూఏ చెట్టునో, పుట్టని ఢీ కొని ! పడుతూనేవున్నాను …నేటికీ నాటికిఅయినవారు గుచ్చిన కంటకాలను తొలగించుకుని కన్నీరు పెడుతూ .. కరడుగట్టిన కఠిన పాషాణ హృదయాల పాచి హృదయాలమీదుగాజారుతూ …పోరుతూ …. పడుతున్నాను పడుతున్నానుపడుతూనే వున్నానుఅయినా నడుస్తూనే వున్నాను ఆనాడు పెద్దల […]

Continue Reading
Posted On :

My Life Memoirs-21

My Life Memoirs-21 My Life, Full of Beautiful Memories -Venigalla Komala   15.Naveena’s Marriage  Hemanth was a student of Nizam College and knew both Raju and Naveena. He was working in the Indian Embassy, in Washington D.C and came home to Hyderabad on vacation; He came home to Jubilee Hills and took Naveena’s Bangalore address. […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్మశానమైపోతోన్న ఇసుక తిన్నెల్లో జండా కొయ్యల్లా నిల్చున్న విరిగిన బొమ్మజెముళ్ళ దారిలో కాందిశీకులై పొలిమేరలు దాటుతోన్న జనం శిబిరాలు చేరి తలదాచుకొంటున్నా ముఖాల్నిండా ఆర్తి పరచుకొని అంగరఖా చాటున గుళ్లు నింపిన తుపాకీల్లా మృత్యువుని సవాలు చేస్తూ ఆకాశానికి చూపులు ఎక్కుపెట్టే ఉన్నారు రాబందుల రెక్కల చప్పుడుకి పెట్రేగిపోతూ బంధుజనాల మృత్యువాసన వంటినిండా పూసుకొంటూ ఆకల్ని మింగేస్తున్న పూనకంతో ఊగిఊగి ఆదమరుపుగా రెప్పవాలిస్తే నిద్రాలింగనంలో […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 2

వ్యాధితో పోరాటం-2 –కనకదుర్గ కడుపులో భయంకరంగా నొప్పి మళ్ళీ మొదలయ్యింది. గతంలోనుండి బయటపడి నర్స్ బటన్ నొక్కాను. సాయంత్రం 7 అవుతుంది. నర్సులు డ్యూటీలు మారుతున్నట్టున్నారు. కానీ నొప్పి భరించడం కష్టం అయిపోయింది. నర్స్ బటన్ నొక్కుతూనే వున్నాను. నర్స్ మోరా, ” ఐ యామ్ కమింగ్ డియర్, ఐ నో యు మస్ట్ బి ఇన్ పెయిన్,” అని ’డెమొరాల్,’ అనే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తో వచ్చి నడుం దగ్గర ఇచ్చి వెళ్ళింది.  మొదట్లో […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-22 (ఆడియో) కొమురం భీము-2 (అల్లం రాజయ్య నవల)

నందిని సిద్ధారెడ్డినందిని సిధారెడ్డి ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. రచనలు:భూమిస్వప్నం, సంభాషణ, దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, ఇక్కడి చెట్లగాలి, నాగేటి చాల్లల్ల (పాటలు), చిత్రకన్ను (కథా సంపుటి) మొ||నవి.

Continue Reading

విజయవాటిక-7 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-7 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి బౌద్ధారామం. విశాలమైన ఆ ఆరామము పూర్ణ చంద్రుని ఆకారంలో ఉంది. మహాస్థూపము గుండ్రని పెద్ద డోలు ఆకారంలో ఉన్నది. దాని మీద బుద్ధుని పాద ముద్రలు ముద్రించబడి ఉన్నాయి. మరో ప్రక్క బోధిచెట్టు, ధర్మచక్రం ఉన్నాయి. చుట్టూ జాతక కథలు చెక్కబడి ఉన్నాయి. బుద్ధుని జీవిత విశేషాలు, మాయావతి స్వప్నం, తెల్ల ఏనుగు, పద్మము ఇత్యాదివి ఆకర్షణీయంగా రచించి ఉన్నాయి. ఒకప్రక్క బౌద్ధ భిక్షుల విశాంత్రి గుహలు […]

Continue Reading

రుద్రమదేవి-4 (పెద్దకథ)

రుద్రమదేవి-4 (పెద్దకథ) -ఆదూరి హైమావతి రుద్ర సైకిల్ ఆపగాముందు వరాలు దిగింది,  రుద్ర సైకిల్ స్టాండ్ వేశాక  ఇద్దరూ మెల్లిగా నడుస్తూ కపిల బావివద్ద కెళ్ళారు. వారిని అనుకోకుండా అక్కడ చూసిన ఆ అమ్మాయి దూరంగా చాటుకు వెళ్ళ బోయింది . ఒక్క మారు రుద్ర కంట పడితే  తప్పించుకోను ఎవరి వల్లా కాదని ఆచుట్టుపక్కల  అందరికీ తెల్సు. ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా రుద్ర గబగబావెళ్ళి చెయ్యి పట్టుకుంది .ముఖం చూసి ఆశ్చర్యపోయింది. “నువ్వా సుబ్బూ!ఏం […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఫిబ్రవరి, 2022

“నెచ్చెలి”మాట  క్యా కరోనా  -డా|| కె.గీత  కరోనా కోవిడ్ డెల్టా  ఓమిక్రాన్  …  పేర్లు ఏవైతేనేం? సర్జులు ఏవైతేనేం? అసలు భయపడేదుందా? మరణాలు మాత్రమే  భయపెట్టే సంసృతిలో   ఏదేవైనా లెక్కుందా? 13 లక్షల తెల్లచొక్కాలు పీ ఆర్ సీ లంటూ రోడ్లని ముట్టడిస్తూన్నా  ఆశా వర్కర్లు చిరు ఆశతో కలెక్టరేట్ లోకి దూసుకెళ్తున్నా హిజాబ్ వర్సస్ కాషాయం అంటూ విద్యార్థుల్ని ఎగదోస్తున్నా క్యా కరోనా?! సహస్రాబ్దుల విగ్రహావిష్కరణలు   ఆఘమేఘాల మీద గుళ్ళూ, గోపురాల పనులు  ఎక్కడ చూసినా  […]

Continue Reading
Posted On :

ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి

 ప్రఖ్యాత బోడో కవయిత్రి అంజలి బసుమతారి -డా. ప్రసాదమూర్తి ఇటీవల అస్సాంలో బోడో కేంద్ర పట్టణమైన కోక్రాఝార్ లో జరిగిన వంద భాషల కవిత్వ ఉత్సవంలో పాల్గొన్నాను. అక్కడి బోడో భాషా సాహిత్యాల వికాసం గురించి, అక్కడి కవులు,రచయితల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. బోడో భాషలో అద్భుత సాహిత్య కృషి చేస్తున్న ప్రొ.అంజలి బసుమతారితో సంభాషణ మరపురానిది. ఆమె కవయిత్రి,రచయిత్రి,విద్యావేత్త,ఎడిటర్,సామాజిక కార్యకర్త. 2016 లో ఆమెకు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మక […]

Continue Reading
Posted On :

భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార – లతామంగేష్కర్

భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార లతామంగేష్కర్ -ఇంద్రగంటి జానకీబాల శ్రుతి లత – లత శ్రుతి అన్నారు బడేగులాం అలీఖాన్ – అంతటి గొప్ప సంగీత కారుడు – విద్వాంసుడు, గాయకుడు మహోన్నత వ్యక్తి లతా మంగేష్కర్ గురించి చెప్పిన మాటలు నిజంగా సరస్వతిదేవి నాలుక నుంచి జాలువారిన సంగీతాక్షరాలు. లతా మంగేష్కర్ కారణజన్మురాలు. అలాంటి మహా వ్యక్తులు, కళాకారులు మళ్ళీ మళ్ళీ పుట్టరు. ఏ దేశంలోనైనా అలాంటి జన్మ జీవితం అపురూప సందర్భాలే- […]

Continue Reading

కొడవటిగంటి వరూధిని గారికి నివాళిగా!

కొడవటిగంటి వరూధిని గారికి నివాళిగా! (ఫిబ్రవరి 9, 2022 న స్వర్గస్థులైన కొడవటిగంటి వరూధిని గారికి నెచ్చెలి కన్నీటి నివాళి సమర్పిస్తూంది!) -గణేశ్వరరావు  కొడవటిగంటి వరూధిని (29.03.25 – 09.02.22) కొడవటిగంటి వరూధిని ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు (కొకు) గారి భార్య. గుంటూరు లో 29.౦౩.25 ప్రముఖ నటి, రచయిత్రి కొమ్మూరి పద్మావతి, పాత్రికేయులు కొమ్మూరి వెంకట్రామయ్య ల ప్రధమ సంతానంగా జన్మించారు. 97 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 9, 2022 ఉదయం హైదరాబాద్ ‘క్షేమాలయం’ లో కొద్ది రోజులుగా […]

Continue Reading
Posted On :

ఎడారి స్వప్నం (కవిత)

ఎడారి స్వప్నం -డి. నాగజ్యోతి శేఖర్ నేను కొన్ని పూలఉదయాలను దోసిట పట్టి ఎదనింగికి పూయాలనుకుంటా….అంతలో…ఓ చీకటి చూపుడువేలేదో ముల్లై దిగుతుంది!పూల రెక్కల నిండా నెత్తుటి చారికలు!  కొన్ని కలల తీగల్నీకంటిపొదరింటికి అల్లాలనుకుంటా….ఓ మాటల గొడ్డలేదోపరుషంగా  నరుకుతుంది!తీగల మొదళ్లలో గడ్డకట్టిన వెతల కన్నీరు!  కొన్ని ఆశల చైత్రాలను మూటకట్టి స్మృతుల అరల్లో దాచాలనుకుంటా…!ఓ ఉష్ణ శిశిరమేదో జ్వాలయి మండుతుంది…!పచ్చటి జ్ఞాపకాల ఒడిలో గాయాల బూడిద!  కొన్ని శ్వాసల్ని ఉత్తేజ స్వరాలుగా కూర్చిగెలుపు పాటను రాయాలనుకుంటా..!ఓ అహాల అపశృతేదో ఆవహించి  కర్కశంగా ధ్వనిస్తుంది!ఊపిరిగీతం గొంతులో  […]

Continue Reading

వ్యాధితో పోరాటం-1

వ్యాధితో పోరాటం-1 –కనకదుర్గ వేపచెట్టు నీడ, గానుగ చెట్టు క్రింద చెక్క మంచం వేసుకుని నానమ్మ పడుకునేది. మేము అంటే, అమ్మలుఅక్క, చిట్టి, నేను, చింటూ తమ్ముడు, ఎదురింటి నేస్తాలు పద్మ, శ్రీను, అను, బుజ్జి అందరం కలిసి వేప కాయలు, వేప పండ్లు కోసుకుని, క్రింద పడినవి ఏరుకొని చిన్న చిన్న అట్ట డబ్బాలపైన పేర్చి కూరల కొట్టు, పళ్ళ కొట్టు పెట్టుకుని ఆడుకునేవారం. ఎంత సేపు ఆడుకున్నా అలసిపోయేవారం కాదు. ఒకోసారి కుర్చీలన్నీ వరసగా […]

Continue Reading
Posted On :
sailaja kalluri

ఎవరికి ఎవరు (కథ)

ఎవరికి ఎవరు -కాళ్ళకూరి శైలజ ఆరింటికి ఇంకా వెలుతురు రాని చలికాలపు ఉదయం, గేటు తాళం తీసి నిలుచున్నాను. భద్రం గారు వచ్చారు. “మహేష్! మీ వీర ఇక లేడు’ అన్నారు. “తలుపు తెరిచి ఉంది,ఏ అలికిడీ లేదు.డౌటొచ్చి లోపలికెళ్ళి చూస్తే ప్రశాంతంగా పక్కమీదే నిర్జీవంగా…” నా చెవుల్లో నిశ్శబ్దం సుడులు తిరిగింది. ఎన్నిసార్లు విన్నా, ఎంత దగ్గరగా చూసినా, మరణం ఒక్కటే ఎప్పుడూ ఒకేలా ఆశ్చర్యపరుస్తుంది. వీర మంచి ఆర్టిస్ట్. అతడిల్లు మా ఇల్లున్న సందులో  మొదటిది. […]

Continue Reading

కథా మధురం- జింబో కథ “ఆమె కోరిక”

కథా మధురం   విడాకుల సమస్యకి కొత్త పరిష్కారం సూచించిన  ఓ స్త్రీ కథ  ‘జింబో’ (రాజేందర్) గారి ‘ఆమె కోరిక ‘ !  -ఆర్.దమయంతి ‘ If divorce is like death, then is not the perpetuation of divorce a kind of murder? ‘ ― Anthony Marais డైవోర్స్! వైవాహిక జీవితం లో   సామాన్య స్త్రీల నుంచి సెలెబ్రెటీ వుమెన్ వరకు ఎదుర్కొంటున్న  ప్రధానమైన సమస్యలలో ఇప్పుడు ‘విడాకులు..’  […]

Continue Reading
Posted On :

అగ్నిశిఖ (కవిత)

అగ్నిశిఖ –కె.రూపరుక్మిణి నువ్వు ఏమి ఇవ్వాలో అది ఇవ్వనే లేదు తనకేం కావాలో తాను ఎప్పుడూ చెప్పనే లేదు..! నువ్వు అడగనూలేదు ..! నీలో నీతో లేని తనకు ఏమివ్వగలవు? కొసరి తీసుకోలేని ఆప్యాయతనా..!కోరి ఇవ్వలేనితనాన్నా.!మురిపెంగా పంచలేని లాలింపునా.!నిశీధిలో కలిసిపోయిన ఆమె చిరునవ్వునా..!!ఏమివ్వగలవు..?? ఎప్పుడైనా గమనించావా.. ఆమెని ఆ చిలిపికళ్ళలోని…                  లోతైన భావాన్ని….వర్షించలేని మేఘాలని..                   ఆ మాటలలో కలవరపాటుని నిన్ను ఎడబాయలేక             […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-30 వి.ఎస్. రమాదేవి-1                       -కాత్యాయనీ విద్మహే  వి.ఎస్. రమాదేవి నవలా  రచయిత అని 2000 వరకు నాకు తెలియకపోవటం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతకు ముప్ఫయేళ్ల ముందు నుండే నేను నవలలు అందు లోనూ స్త్రీల నవలలు బాగా చదువుతుండేదాన్ని. పత్రికలలో సీరియల్స్ గా రాకపోవటం వల్లనో ఏమో ఆమె నవలలు నా దృష్టికి […]

Continue Reading

గీతామాధవీయం-6 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-6 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-6) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) సెప్టెంబరు 19, 2021 టాక్ షో-6 లో *గీతమాధవీయం టాక్ షో నేపథ్యం *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-6 *సంగీతం: “సిరిమల్లె నీవే ” పాటకు స్వరాలు (మోహన రాగం) Mohana Ragam Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-31 (బహామాస్ – భాగం-2)

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-2 అనుకున్నట్టు గానే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యి పోయింది. అయితే అదృష్టం కొద్దీ మరో రెండు గంటల్లో ఇంకో ఫ్లైట్ ఉండడంతో దానికి టిక్కెట్లు ఇచ్చేరు. అలా ఫ్లైట్ తప్పిపోవడం నిజానికి బానే కలిసొచ్చింది. అట్లాంటా ఎయిర్ పోర్టులో  రాత్రి భోజనం కానిచ్చి కాస్సేపు విశ్రాంతి తీసుకున్నాం. అయితే అక్కణ్ణించి మయామీ  చేరేసరికి అర్థరాత్రి అయిపోయింది. ఎయిర్ పోర్టు నించి కారు రెంట్ కి తీసుకుని హోటల్ లో చెకిన్ అయ్యేసరికి తెల్లారగట్ల […]

Continue Reading
Posted On :

Political Stories (Intro)

Political Stories by Volga Author’s Foreword- Part-2 It is necessary for us to recognize today that the same relationship that exists between our hands and our brain in carrying out a task, exists between the body and mind. We should stress that our mind is not separate from our body. Women rarely realize that they […]

Continue Reading
Posted On :

నువ్వెక్కడ (కవిత)

నువ్వెక్కడ -లావణ్యసైదీశ్వర్ సమానత్వం మాట అటు ఉంచుచట్టసభలో కాలుమోపేందుకైనా నీకిక్కడ అనుమతి పత్రం దొరకదునువ్వెంత గొంతు చించుకున్న హుక్కులు తగిలించుకున్న కాగితపు ముక్కలనుండి నీ ధిక్కారస్వరం బయటకు వినపించదు.. చూపుడువేలు మీది సిరాచుక్కలో నిన్ను కోల్పోయిన నీ నీడ లింగవివక్ష వలలో చిక్కుకుపోలేదా..సాధికారతకు అర్దం చెరిపిన నిఘంటువులో నిన్ను నిన్నుగా ఖైదు చేయలేదా.. రాజకీయం ఎప్పటిలాగానే రంగులు మార్చుకుంటూ పాత ఎజెండాల మీద పల్చగా పరుచుకుంటుంది..దరిలేని ప్రవహామదినిస్సహాయంగా కరిగిపోతున్న నీ పేరిక్కడ ఏవ్వరి తుది తీర్పులోనూ వినిపించదు..అసంకల్పితంగా కొన్ని చేతులు మాత్రం […]

Continue Reading

రాగో(నవల)-19

రాగో భాగం-19 – సాధన  గాండో ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక ఫకీర అతని వెనుక గిరిజ, కర్పలు నడుస్తున్నారు. ధీకొండ నుండి మడికొండ చాల దగ్గర, నడుమ బాండే నదే అడ్డం. ఆ ఒడ్డుకు మడికొండ. ఈ ఒడ్డుకు ధీకొండ. కాస్తా పైకి పోతే మధ్యప్రదేశ్ – మహారాష్ట్రల సరిహద్దుగా వస్తుంది బాండే. ఆపై నుండి తిరిగి మళ్ళీ మహారాష్ట్రలోనే పారుతుంది. పాము మెలికలు తిరిగే బాండే యం.పి.లో పుట్టి యం.పి. – మహారాష్ట్ర సరిహద్దులో […]

Continue Reading
Posted On :
Aduri Satyavathi Devi

Poems of Aduri Satyavathi Devi -2 You and I

Poems of Aduri Satyavathi Devi Tripura’s note on ‘Collection of Aduri Satyavati Devi’s Poems and their translations’ Even a casual reader of Smt Aduri Satyavati’s collections of poems is bound to be struck by her exceptional talent for interacting with Nature, Music and Man. Her love for Nature is lyrically expressed, her passion for Music […]

Continue Reading
Posted On :

అనుసృజన- ధ్రువస్వామిని- 4 (హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన ధ్రువస్వామిని- 4 హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి (శకదుర్గం లోపల ఒక పెద్ద గది.అక్కడ మూడు ఆసనాలు ఉన్నాయి.ఒకదాని మీద ధ్రువస్వామిని కూర్చుంది.ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకుని పెదవులమీద వేలు ఉంచుకుని ఏదో విచారంలో మునిగినట్టు కనబడుతోంది.మిగిలిన రెండు ఆసనాలు ఖాళీగా ఉన్నాయి.ఇంతలో బయట కోలాహలం వినిపిస్తుంది) సైనికుడు ః ( ప్రవేశించి ) మహారాణి వారికి జయము !ధ్రువస్వామిని ః ( ఉలిక్కిపడి) ఆఁ?సైనికుడు ః విజయం […]

Continue Reading
Posted On :

Telugu Women writers-11

Telugu Women writers-11 -Nidadvolu Malathi Female Scholars’ Perspective in the Academy Some of the contemporary women writers from the academy subscribed to the view that Sulochana Rani’s fiction was doing more harm than good to the society. C. Anandaramam, a noted writer and Telugu professor, commented in her study of fiction of the seventies and […]

Continue Reading
Posted On :

నదిని నేనైతే (కవిత)

నదిని నేనైతే -నస్రీన్ ఖాన్ ప్రపంచమంతా నా చిరునామా అయినప్పుడు నా ప్రత్యక్ష అంతర్థానాల కబుర్లెందుకో ఈ లోకానికి? అడ్డుకట్టలు ఆనకట్టలు నా ఉత్సాహ పరవళ్ళు నిలువరించాలని చూసినా పాయలుగా విస్తరించడం తెలుసు వాగులూ వంకలూ పిల్ల కాలువలుగా ప్రవహించడమూ తెలుసు పుట్టుకతోనే ఉనికి ప్రకటించుకునే నేను ముందుకు సాగేకొద్దీ జీవరాశులెన్నింటికో ఆలవాలమౌతాను సారించిన చూపంత పచ్చదనం పశుపక్ష్యాదుల దాహార్తి తీర్చే చెలిమ నా ప్రతిబింబమైన ప్రకృతి నాలో చూసుకుంటూనే ముస్తాబై పరవశిస్తుంది అలసట ఎరుగని పయనం […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-14 శ్రీ నిర్మలారాణి కథ

వినిపించేకథలు-14  కొత్తస్పర్శ గళం: వెంపటి కామేశ్వర రావు **** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ న్యూస్ రీడర్ గా ఉన్నారు.వివిధ […]

Continue Reading

Rendezvous with Kalyani a.k.a Life- కల్యాణి నీలారంభం గారితో సాయిపద్మ కబుర్లు

    Rendezvous with Kalyani a.k.a Life కల్యాణి నీలారంభం గారితో సాయిపద్మ కబుర్లు -సాయిపద్మ ఈ ములాకాత్ , ముఖాముఖీ కి పేరు పెట్టేట్ప్పుడు కూడా ఎంతో ఆలోచంచాను. కలాాణిగారు అందామా.. లేదా తెలుగు పేరు పెట్ేలేమా అని.. నాక ందుకో ఆమె ఫెైరీ స్పురిట్ కి, రాందవూ అనేపేరు సర ంది అనిపపంచంది. rendezvous అనేప్దానికి సాల ంగ్ లో, ఒక సనిిహిత సమావేశం అనే అరధం కూడా ఉంది.. మరిఅందుకేనేమో..! ఇకపో […]

Continue Reading
Posted On :

“నాన్నకి రాయని ఉత్తరం” రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

“నాన్నకి రాయని ఉత్తరం” రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (ప్రవాసాంధ్ర రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) పింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ .గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు.  బాలాదేవి ఇరవై అయిదు దాకా […]

Continue Reading
Posted On :

పుస్తకాలమ్ – 4 “హియర్ ఐ స్టాండ్” పాల్ రాబ్సన్ పుస్తక పరిచయం

స్వరమే ఆయుధంగా అనేక యుద్ధాలు పుస్త‘కాలమ్’ – 4 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ ఈ నెల నుండి ప్రారంభం)   -ఎన్.వేణుగోపాల్ స్వరమే ఆయుధంగా అనేక యుద్ధాలు “శ్రీశ్రీ కవిత్వమూ పాల్ రాబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్” అని మహాప్రస్థానానికి 1940 జూలై 17న రాసిన యోగ్యతాపత్రంలో చలం తెలుగు సమాజానికి పాల్ రాబ్సన్ (1898-1976) ను పరిచయం చేశాడు. చలం పాల్ రాబ్సన్ అని రాయలేదని, అప్పటికి సుప్రసిద్ధుడైన […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-5

మా అమ్మ విజేత-5 – దామరాజు నాగలక్ష్మి ఇంటికి వచ్చిన సుబ్బారావు “అమ్మా… ఏంచేస్తున్నావు… నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు. ఒక్కడే వచ్చిన సుబ్బారావుని చూసి “సుబ్బారావ్ అమ్మాజీ ఏది? నాతో ఏం మాట్లాడతావు చెప్పు. ఏమైందసలు” అంటూ గాభరాగా వచ్చి సుబ్బారావు పక్కన మంచమ్మీద కూర్చుంది. “అమ్మా… నువ్వేమీ కంగారు పడకు. ఏమీ జరగలేదు. అమ్మాజీ వాళ్ళ పెద్దమ్మా వాళ్ళింట్లో ఉండి బాగానే ఆడుకుంటోంది. అక్కడే అన్నం తిని వస్తానంది. నేనూ సరే అని వచ్చేశాను.” […]

Continue Reading

జ్ఞాపకాలసందడి -31

జ్ఞాపకాల సందడి-31 -డి.కామేశ్వరి  ఆరోజుల్లో అంటే మా కాలంలో అమ్మలు, అమ్మమ్మలు ఎంత సులువుగా పదిమందిని కని  పెంచేవారు! ఏడాదికి ఒకరిని మహా అయితే ఏణ్ణర్ధానికి ఒకరిని కని పడేసేవారు. కడుపులో పిల్ల, చంకలో ఎడ పిల్లతో కోడి పిల్లల్లా ఉండేవారు. నొప్పులు మొదలవగానే పురిటి గది  తలుపులు తీసి, తుడిపించి, కడిగించి, నులక మంచం వాల్చి పక్క తయారు చేయించడం. ఉన్నవాళ్లలో పెద్దకుర్రాడిని మంత్రసానిని పిలుచుకు రమ్మని తోలడం. వాడు పరిగెత్తి వెళ్లి పిలుచుకురావడం .అపుడు […]

Continue Reading
Posted On :

రెండు వియోగాలు ..నాలుగు విషాదాలు (ఎండ్లూరి సుధాకర్ కి నివాళిగా-)

ఓల్గా గారికి గౌరవడాక్టరేటు ప్రదానం సందర్భంగా వ్యాసం -ఎ.రజాహుస్సేన్ (తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేటు ప్రదానం చేసిన సందర్భంగా ఓల్గా గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూంది!) ఓల్గా…..ఓ బలమైన స్త్రీవాద స్వరం.,!! *తెలుగు నాట ఓల్గా ఒక ‘ ద్వంద్వ సమాసం.’ భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు లాంటి పదాలను ఎలా విడదీయలేమో, స్త్రీవాదం ఓల్గా అనే పదాలని కూడా మనం విడదీయలేం. రెండు ఆత్మలు కలగలసిన ఏక జంటపదం ఓల్గా! రచన, ఆచరణ… ఈ రెండు ఆత్మలు’.(వంశీకృష్ణ) *కవిత్వంతో సాహిత్య ప్రస్ధానం మొదలు…వచనంతో స్థిరత్వం…!! […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-13 అమ్మ సంసారం లెక్కలు (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-13 అమ్మ సంసారం లెక్కలు రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/MBBMSxdVIM4?list=PL4Sl0dlf7b_wIodUnXzRPT6Wm2asogeTa అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు (అభినందన & ముందుమాట)

కథా మధురం   విడాకుల సమస్యకి కొత్త పరిష్కారం సూచించిన  ఓ స్త్రీ కథ  ‘జింబో’ (రాజేందర్) గారి ‘ఆమె కోరిక ‘ !  -ఆర్.దమయంతి ‘ If divorce is like death, then is not the perpetuation of divorce a kind of murder? ‘ ― Anthony Marais డైవోర్స్! వైవాహిక జీవితం లో   సామాన్య స్త్రీల నుంచి సెలెబ్రెటీ వుమెన్ వరకు ఎదుర్కొంటున్న  ప్రధానమైన సమస్యలలో ఇప్పుడు ‘విడాకులు..’  […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-5 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 5 – గౌరీ కృపానందన్ క్షణం… కాదు కాదు క్షణంలో సగానికి తక్కువ అని కూడా చెప్పవచ్చు. ఆ దృశ్యం ఉమ కళ్ళ ముందు కదలాడింది. ఆ రైలు వేరు. ప్రయాణికులు వేరు. భర్త పక్కన లేడు. ఉమ పుట్టెడు శోకంలో మునిగి పోయి ఉంది. కన్నీరు మున్నీరు గా విలపిస్తోంది. ఛీ.. ఎంత విచిత్రమైన పగటి కల! పగటి కల కాదు. ముందు ముందు జరగబోయే దానికి సూచన! కాదు కాదు […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-29

కనక నారాయణీయం -28 –పుట్టపర్తి నాగపద్మిని అవి 1955 ప్రాంతాలు. రాజమండ్రిలో అక్కడి ప్రముఖ కవి  శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళి కూర్చున్న సమయమది.   వారి చుట్టూ, వారి పరిజనులూ, ప్రియ శిష్యులూ, ఆరాధకులూ అందరూ ఉన్నారు. ’ మీరెక్కడినుంచీ వచ్చారు? అని ఎవరో అడిగారు. కాస్త  అతిశయంతోనే  తాను ,’రాయలేలిన రాయలసీమ నుంచీ!!’ అని సమాధానం ఇచ్చాడు.   తన ధీమా తనది. పెనుగొండ లక్ష్మి తెచ్చిపెట్టిన ధైర్యమది. […]

Continue Reading

“టోకెన్ నంబర్ ఎనిమిది” పుస్తక సమీక్ష

“టోకెన్ నంబర్ ఎనిమిది”  వసుధారాణి కథలు    -అనురాధ నాదెళ్ల ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం విలక్షణమైనది. మన ఇంట్లోని అమ్మాయిలా పలకరిస్తూ, అల్లరల్లరిగా తను చెప్పదలచుకున్న కబుర్లను, చెప్పకుండా ఉండలేని కబుర్లను ఆత్మకథాత్మక రూపంలో చెప్పుకొచ్చిన పుస్తకం. పుస్తకం పేరు కూడా విలక్షణంగా ఉంది. ఇందులో ఒక చిన్న అమ్మాయి తన బాల్యానుభవాల్ని చెబుతుంది. ఆ అనుభవాలు తనను ఎలా సంపూర్ణమైన వ్యక్తిగా మలిచాయో కూడా చెబుతుంది. ఆపైన తన వ్యక్తిత్వంపై గాఢమైన ముద్రను […]

Continue Reading
Posted On :