కథాకాహళి- పి.సత్యవతి కథలు
స్త్రీవాదంలోని కలుపుకుపోయే తత్వం(ఇన్క్లూజివ్ పాలిటిక్స్) సత్యవతి కథాసూత్రం –15 – ప్రొ|| కె.శ్రీదేవి పి.సత్యవతి, గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940లో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. బి. ఎ. చేసిన తర్వాత కొంతకాలం జర్నలిస్ట్ గా పని చేశారు. ఆంగ్లంలో ఎం.ఎ. చేసి, 1980 నుంచి 1996 వరకూ విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాకులుగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత విజయవాడలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. గోరా శాస్త్రి, పి. […]
Continue Reading