శిథిలం కాని వ్యర్థాలు (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)
తెనిగీయం-3 శిధిలం కాని వ్యర్ధాలు ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి వెయిట్రస్ అమ్మాయిలను చూస్తె ఎండకు ఒడ్డుకువచ్చి సేదతీరుతున్న సీల్స్ లా కనిపిస్తున్నారు. నూనె పట్టించిన వారి గులాబి శరీరాలు మెరుస్తున్నాయి. అది సాంయంకాల సమయం. ఆందరూ బాతింగ్ సూట్స్లో వున్నారు. డాని కళ్ళార్పకుండా వారినే చూస్తున్నారు. బైనార్కులర్స్ మాంటి దగ్గర అద్దెకు తీసుకున్నాడు. డాని చాలాసేపటి నుంచి చూడవలసిన దృశ్యాలన్ని చూసేశాడు. అయినా ఇచ్చిన డబ్బులు పూర్తిగా రాబట్టుకోవాలి కాబట్టి ఇంకా ఇంకా […]
Continue Reading