అనుసృజన- వంటావిడ – ఇంటావిడ
అనుసృజన వంటావిడ – ఇంటావిడ మూలం: కుమార్ అంబుజ్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఆమె బుల్ బుల్ పిట్టగా ఉన్నప్పుడు వంట చేసిందితర్వాత లేడీగా ఉన్నప్పుడుపూల రెమ్మలా ఉన్నప్పుడుగాలితో పాటు లేత గడ్డిపరకగా నాట్యమాడుతున్నప్పుడుఅంతటా నీరెండ పరుచుకున్నప్పుడుఆమె తన కలల్ని మాలగా అల్లుకుందిహృదయాకాశంలోని నక్షత్రాలని తెంపి జోడించిందిలోపలి మొగ్గల మకరందాన్ని మేళవించిందికానీ చివరికి ఆమెకి వినిపించిందికంచం విసిరేసిన చప్పుడు మీరు ఆమెతో అందంగా ఉన్నావని అంటేఆమె వంట చేసిందిపిశాచి అని తిట్టినా వంట చేసిందిపిల్లల్ని గర్భంలో ఉంచుకుని వంట […]
Continue Reading