సర్వసంభవామ్ – 2
సర్వసంభవామ్ – 2 -సుశీల నాగరాజ చాలా కుతూహలం ! FB లోనే అనుకుంటాను ఈ పుస్తకంలోని రెండు ఆర్టికల్స్ గురించి చదివినట్లు గుర్తు. వాటి గురించి ఆ రోజే నేనూ నా స్నేహితురాలు మాట్లాడుకున్నాము . స్నేహితురాలు మళ్ళీ పుస్తకం గుర్తుచేసి చదవండి అని చెప్పింది. పుస్తకం చాలా మంది చేతులు మారినందుకు , బైండు చేయించారు. చివర్లు లాగి లాగి చదవాల్సి వచ్చింది. చిన్న అక్షరాలు వేరే. మనసు పరిగెత్తినా అక్షరాలు పరిగెత్త లేకపోయాయి. […]
Continue Reading