బతుకు చిత్రం నవల (భాగం-34)
బతుకు చిత్రం-34 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత *** రాయలచ్చిమి చిన్న బిడ్డను చంకలో వేసుకొని వచ్చి , జాజులు …! నాకు నిద్ర మున్చుకస్తున్నది. ఇదేమో ఇంకా పంటలేదు. నువ్వే చూసుకో! […]
Continue Reading