జ్ఞాపకాలసందడి -45
జ్ఞాపకాల సందడి-45 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు – 22 ఆ రోజుల్లో పెళ్లి అంటే రెండు నెలలు ముందే పనులు మొదలుపెట్టే వారు. మంచి రోజు చూసి విఘ్నేశ్వర పూజచేసి పసుపు దంచి, మీదు కట్టేవారు. మీదు అంటే పసుపు గుడ్డలో, పూజ బియ్యం, దంచిన పసుపు వేసి మూటకట్టి దాచి పెళ్లినాడు అవి తలంబ్రాల బియ్యంలో కలిపేవారు. అంటే పెళ్లి పనులకి శ్రీకారం చుట్టడం అన్నమాట. ముందు అప్పడాలతో మొదలు […]
Continue Reading