నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’
నిషేధపుటాంక్షల గీతలను దాటిన ‘అపరాజిత’ -డా.సిహెచ్. సుశీల “పురుషుడంటే సమానత్వ చిహ్నమైన చోటపురుషుడంటే మోహానికిముందూ తర్వాతాఒకటే అయిన చోటపురుషుడంటేనిజమైన నాన్న అయిన చోటఇదే పురుషత్వం అని ఋజువై నప్పుడు కృత్రిమాలు సహజాలవుతాయి ” డా. కె.గీత వంటి స్పష్టమైన సిద్ధాంతం గల వారి అభిప్రాయం ప్రకారం స్త్రీవాద మంటే మగవాళ్ళ పట్ల ద్వేషం, వారిని అణచివేయాలన్న పగ కాదు. స్త్రీవాదమంటే అన్ని రంగాల్లో సమానావకాశాలు. అన్నింటా సాధికారత. […]
Continue Reading