చాతకపక్షులు నవల- 10
చాతకపక్షులు (భాగం-10) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి పరమేశంగారు శివరావుని పక్కకి పిలిచి, “నీ ఋణం ఈజన్మలో తీర్చుకోలేనురా” అన్నారు పైపంచెతో కళ్లు ఒత్తుకుంటూ. “ఛా, అవేం మాటలు పరం, గీత నీకొకటీ నాకొకటీనా?” అన్నారు శివం అప్యాయంగా పరమేశంగారి భుజంమీద చెయ్యేసి. పరమేశంగారు గీతదగ్గరకి వచ్చి బుద్ధిగా చదువుకోమనీ, ఏం కావాలిసినా శివం మామయ్యనో, కనకమ్మత్తయ్యనో అడగమనీ, మొహమాట పడవద్దనీ పదే పదే చెప్పేరు. శివరావు తండ్రిలాటివాడనీ, కనకమ్మ […]
Continue Reading