‘ఎన్ని ఆమెలో నాలో’ – ఝాన్సీ కొప్పిశెట్టి కవిత్వ సమీక్ష
‘ఎన్ని ఆమెలో నాలో’ – ఝాన్సీ కొప్పిశెట్టి కవిత్వ సమీక్ష -డా.సిహెచ్.సుశీల సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం అని చెప్పుకునే ఈ రోజుల్లో కూడా మారని స్త్రీల స్థితి గతులను చూసి, ఆలోచించి, స్పందించి, ఆడవాళ్ళ జీవితం గురించి రాస్తున్నానని, అలంకారాలు అంత్యప్రాసలు, పదలయలు మొదలైన వాటికోసం వెదకకండి అంటూ ముందే చెప్పిి ఝాన్సీ కొప్పిశెట్టి – వివిధ దశల్లో, పరిస్థితుల్లో ఆడవాళ్ళ జీవితాలు, వారి సంఘర్షణలకు సంబంధించిన కవితలను… ఎలాంటి అలంకార ఆచ్చాదన లేని […]
Continue Reading