అనేక ఆకాశాలు- స్త్రీల కథలు
ఇంత దూరం గడిచాక డా.సి.భవానీ దేవి కవితా సంపుటి పై సమీక్ష -వురిమళ్ల సునంద ఇంత దూరం గడిచాక కూడా మనసులోని బరువును దించుకోక పోతే ఎలా….మాటల మూటను విప్పుకోక పోతే ఎలా.. నలుగురితో పంచుకోకపోతే ఎలా..? ..ఏమో మనం దిగే స్టేషన్ ఎప్పుడు వస్తుందో… అందుకే ఇంత కాలం మనతో కలిసి మెలిసి ప్రయాణించిన వారందరికీ తడి కళ్ళతో ధన్యవాదాలు చెప్పుకుంటూ.. వీలయినంత హాయిగా అందరితో గడిపేస్తూ… నా తర్వాత కూడా ప్రయాణించే వాళ్ళందరికీ/ నా […]
Continue Reading