రాగో(నవల)-11
రాగో భాగం-11 – సాధన పడుకున్న వారి కిందినుండి వరదలు మొదలైనయి. అయినా ఎవరూ కదలడం లేదు. నాలుగు పొరకలు వేసుకున్న గాండో ఏ పేచీ లేకుండా మెదలకుండా గుర్రు పెడుతున్నాడు. రుషి పడకమాత్రం ఆ వరదలకు ఎపుడో తడిసి ముద్దయింది. అయినా చలనం లేదు. వర్షాల్లో ఇంతే అన్నట్టున్నవి వారి వాలకాలు. వీరిని తలచుకుంటే మూరనిలో తన మొదటి అనుభవం మెదలింది. తనకు కేటాయించిన పార్టీన్ కవరు కట్టుకోకుండా అలానే బాగుంటుందనీ, వర్షం రాగానే అందులో […]
Continue Reading