షర్మిలాం“తరంగం”-15
షర్మిలాం “తరంగం” ఇండియా వెలిగిపో !! -షర్మిల కోనేరు దేశమంతా లాక్డౌన్ కాగానే హాస్టళ్ళ నుంచి పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వర్క్ ఫ్రం హోం లని ఇళ్ళకి చేరితే…అబ్బ ఇళ్ళన్నీ మళ్ళీ కళకళలాడుతున్నాయ్అనిఅనుకున్నాను. మరో రెండువారాలకు ఆ ఇంటిఇల్లాలు చాకిరీతో అలిసి వెలవెలబోవడం చూసి ఏంటా అని ఆరాతీశా… పిల్లలు యూట్యూబుల్లో చూసి రకరకాల కేకులనీ, కుక్కీలనీ వాళ్ల తలకాయనీ వంటలుచేయడం… ఆ బండెడు సామాను తోమలేక వాళ్ళ అమ్మ సతమతం అవ్వడం. పోన్లే పిల్లలు […]
Continue Reading