తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం!
తెలుగు పార్ట్ టైమ్ ప్రాజెక్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం! -ఎడిటర్ ప్రకటన: అభ్యర్థులు తప్పనిసరిగా * ఏదైనా కళాశాల/విశ్వవిద్యాలయం నుండి తెలుగులో కనీసం BA/MA చదువుతున్నవారు (లేదా) చదివిన వారు అయి ఉండాలి. * కనీస కంప్యూటర్ పరిజ్ఞానం, కనీస ఇంగ్లీషు భాషా నైపుణ్యం కలవారై ఉండాలి. * కంప్యూటర్, ఇంటర్నెట్ కలవారై, రోజుకు కనీసం మూడు గంటలు పనిచేయాలి. * తెలుగులో మాత్రమే బయోడేటాలు పంపాలి. * దరఖాస్తులు పంపవలసిన ఈ-మెయిల్ […]
Continue Reading