ఒంటరి బందీ (కవిత)
ఒంటరి బందీ -శ్రీధర రెడ్డి బిల్లా ఊళ్ళో మా ఇంటి ప్రక్క, ఉండేదొక ఒక అక్క! ఒక యేడు పెద్దది ఆ అక్క బడిలో ఒకే క్లాసు నేనూ,అక్క! ఆటలు,చదువుల్లో తనెప్పుడూ మేటి బడిలో తనకెవరూ లేరు పోటీ! మేము కలిసే ఆటలాడుకునేది, కావాలనే తను ఒక్కోసారి ఓడేది! ఓ రేగుచెట్టుండె మాఇంటిముందున పండ్లకోసం ఎక్కేటోళ్లం కొమ్మకొమ్మన! పురుగుల్లేని దోరపండొక్కటి దొరికినా, కలిసి తినేటోళ్ళం కాకెంగిలిన! నేను కొత్తచొక్కా వేసుకున్నా, మురిసిపోయేది నాకన్నా […]
Continue Reading