మా కథ (దొమితిలా చుంగారా)-35
మా కథ (దొమితిలా చుంగారా)- 35 రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ ఆరు నెలల తర్వాత నన్ను చూడడానికి నాన్న వచ్చాడు. నేను ఆరోగ్యంగా ఉన్నందుకు, పని కూడా చేయగలుగుతున్నందుకు, అక్కడ స్నేహాలు కలుపు కుంటున్నందుకు నాన్న చాల సంతోషించాడు. లాస్ యుంగాస్ జనం నాతో చాల మంచిగా ఉండే వారు. నేను వాళ్ళతో సాటిగా పొలాల్లో పని చేయడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయే వారు. మా ప్రాంతం వాళ్ళు తమలాగ పొలం పని […]
Continue Reading