నారి సారించిన నవల-34 వి.ఎస్. రమాదేవి
నారి సారించిన నవల-34 -కాత్యాయనీ విద్మహే వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’. నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా ఆ నవల వచ్చింది. పాతికేళ్ళకు మళ్ళీ అది ప్రచురించబడ్డాక దానికి కొనసాగింపుగా మరో మూడు నవలలు వ్రాసింది రమాదేవి. అవి మలుపులు, మజిలీ, అనంతం. వీటిలో మజిలీ నవల ఆంధ్రభూమి దిన పత్రికలో ధారావాహికంగా […]
Continue Reading