మిట్టమధ్యాహ్నపు మరణం-11 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)
మిట్ట మధ్యాహ్నపు మరణం- 11 – గౌరీ కృపానందన్ ‘హనీమూన్ కి వచ్చిన భర్త రక్తపు మడుగులో శవంగా మారిన ధుర్ఘటన” న్యూస్ పేపర్లలో ఒక మూలగా బాక్స్ కట్టి ప్రచురించబడింది. “శ్రీమతి ఉమా కృష్ణమూర్తి హనీమూన్ రక్తపు మడుగులో ముగిసింది. ఎవరో మూర్తిని ఘోరంగా కత్తితో పొడిచి చంపారు. నిలువుటద్దంలో ‘MAYA’ అని వ్రాసి ఉంది. దాని అర్థం ఏమిటి? ఇంకా తెలియ లేదు. “ పక్కనే పుట్ట్టేడు శోకంతో విలపిస్తున్న ఉమ ఫోటో ప్రచురించ […]
Continue Reading