కనక నారాయణీయం-59
కనక నారాయణీయం -59 –పుట్టపర్తి నాగపద్మిని సభాప్రాంగణం చేరుకున్న పుట్టపర్తికి తాంబూల భరిత అరుణారుణిమలు స్వాగతం పలికాయి. యాజులు గారు హడావిడిగా తిరుగుతున్నారు. ఇంతకూ, నీలం సంజీవ రెడ్డి గారు ఏదో రాజకీయ కార్యాల వల్ల రావటం లేదని తెలిసింది. అధ్యక్షులు ఎవరుంటారా అన్న చర్చ జరుగుతున్నది. చపల కాంత భట్టాచార్య గారే సభా సారధ్యానికి ఒప్పుకున్నా రని తెలిసింది. కాసేపటికే సభ ప్రారంభమైంది. క్రిక్కిరిసిన సభా మండపంలో శ్రీమతి మీనాక్షి కుమారి సత్యవతి మధురంగాప్రార్థనా గీతం […]
Continue Reading