ఒక భార్గవి – కొన్ని రాగాలు -8 ఆనంద భైరవి
ఒక భార్గవి – కొన్ని రాగాలు -8 ఆనంద భైరవి -భార్గవి ప్రాంతాలు వేరైనా ,భాషలు ఒకటి కాకపోయినా కులాలూ,మతాలూ జాతుల ప్రమేయం లేకుండా సమస్త మానవాళికి సాంత్వన నిస్తూ ఆనందాన్ని కలగజేసేది సంగీతం. అందుకే సంగీతాన్ని దైవభాష అంటారు. దేశాన్ని బట్టీ,ప్రాంతాన్ని బట్టీ,కాలాన్ని బట్టీ —దేశీ సంగీతమనీ ,విదేశీ సంగీతమనీ,కర్ణాటకమనీ,హిందుస్థానీ అనీ,జానపదమనీ,సంప్రదాయమనీ వివిధ రకాలుగా వర్గీకరించినప్పటికీ, ప్రాథమికంగా సంగీతం ప్రయోజనం ,వినే జనులకు ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ కలిగించడం,ఉద్వేగాలని ఉపశమింప జేయడం అలా మనసును శాంత పరచి,ఆనందాన్ని కలగ జేసే […]
Continue Reading