దీపావళి మ్యూజింగ్స్
దీపావళి మ్యూజింగ్స్ -పద్మా మీనాక్షి అమావాస్య రాతిరిలో ఆకాశం అలిగి చీకటి చీరని చుట్టేస్తే… జాబిలమ్మ నే కనిపించనంటూ గారాలు పొతే.. వెలుగుల దీప మాలలతో నీ అలక తీర్చడానికి భువి పడే తపనే ఈ దీపావళి ఏమో! ఎంతైనా ఎన్ని లక్షల దీపాలు వెలిగించినా, విద్యుత్ దీపాలు పెట్టినా నీ ప్రియ నేస్తం చంద్రుని వెలుగుతో, తారల కాంతితో పోటీ పడగలమా? ఏటా వచ్చే పండగేగా…ఎందుకంత సంబరం? ఏమో! ఎపుడూ ఒక్క బాణాసంచా కాల్చినది లేదు…మహా […]
Continue Reading