కథాకాహళి- ఓల్గా కథలు
కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – కె.శ్రీదేవి ఓల్గా కథలు 1960ల తరువాత తెలుగు సాహిత్యంలో చాలామంది రచయిత్రులు ఎక్కువ సంఖ్యలోనే కథా సృజనకు పూనుకున్నారు. వాళ్ళు తీసుకున్న కథావస్తువులలో కాల్పనికత వున్నప్పటికీ అసలు స్త్రీలు రచనావ్యాసంగంలోకి రావటమే కీలకాంశంగా పరిగణించే ఒకానొక సంధర్భం నుండి స్త్రీస్వేచ్ఛ, స్త్రీల లైంగికత, లైంగిక, పితృస్వామిక రాజకీయాలు, స్త్రీవిముక్తి ఉద్యమ నిర్మాణ దిశగా అర్దశతాబ్ద కాలంగా నిర్విరామంగా, నిరంతరంగా వేస్తున్న అడుగుల వెనుక మొట్టమొదట ముందడుగువేసి స్త్రీ సంవేదకులకు ఒక […]
Continue Reading