కనక నారాయణీయం-54
కనక నారాయణీయం -54 –పుట్టపర్తి నాగపద్మిని ‘జీవితంలో సందర్భమేదైనా అన్నిటికీ తులసీ రామాయణంలోని ఘట్టాలను పాడుకుంటారు వాళ్ళు. మనసారా ఆయనను స్మరించుకోవడం వాళ్ళలోని గొప్ప గుణం రా!! నాకప్పుడే అనిపించింది, రాస్తే గీస్తే ఇటు వంటి రామయణం రాయాలబ్బా అని. నాకెదో పద్ధతిగా బాలకాణ్డే వ్రాయాలన్న నియమమెమీ లేదప్పా!! ముందు కిష్కింధ వ్రాసు కున్నా! అందులోని ఘట్టాలు నన్నావైపు ఆకర్షించినాయి. ఇదుగో ఇప్పుడు, బాలకాండ వ్రాస్తున్నా. అందులోని ఒక ఘట్టమే […]
Continue Reading