యాత్రాగీతం-50 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-11)
యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-11 గ్రాండ్ కురండా టూరు (Grand Kuranda) కెయిర్న్స్ లోని ఇండియన్ రెస్టారెంటులో రాత్రి భోజనం మెన్యూలో అత్యంత ప్రత్యేక మైన రెండు ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి నలభై డాలర్ల ఖరీదైనవి. ఒకటి కంగారూ మాంసం, రెండు మొసలి […]
Continue Reading