అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-6
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 6 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ డిగ్రీ పూర్తి చేసి, ఎం.బి.ఏ లో చేరింది. అనుకోకుండా మొదటి వివాహ సంబంధం రాగానే పెళ్ళి కుదిరింది. తన స్నేహితులని పెళ్ళికి రమ్మని ఆహ్వానించింది. విశాల, విష్ణుసాయి వివాహం వైభవంగా జరిగింది. పెళ్ళవగానే ఇద్దరు రిజిష్టర్ ఆఫీసులో మేరేజ్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అనుకున్నవిధంగా విష్ణుసాయి, విశాలకు కూడా ఆస్ట్రేలియా వెళ్ళడానికి పాస్ పోర్ట్ అప్లై చేసాడు… *** […]
Continue Reading