జ్ఞాపకాలసందడి -39
జ్ఞాపకాల సందడి-39 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -11 మా అమ్మ అమ్మ అంటే వేళవేళకి కమ్మగా వండి పెట్టేదన్న అర్ధమే మాకు తెల్సిన అర్ధం ఆనాడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన వంటింట్లోనే ఉండేది అమ్మ. మా అమ్మమ్మ గారి ఇల్లులా ధర్మసత్రంలా కాకపోయినా ఆరుగురు పిల్లలున్నాయిల్లు. ఆవిడా వంటలు చేస్తూ, టిఫిన్లు చేస్తూ.,పప్పులుఉప్పులూ బాగుచేస్తూనో, మజ్జిగ చేస్తూనో, చదన్నలు పెడుతూనో., వంటిల్లు తన సామ్రాజ్యం అన్నట్టుండేది . మా నాన్నగారు […]
Continue Reading