చాతకపక్షులు నవల- 20
చాతకపక్షులు (భాగం-20) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తొలిసారి రాసినప్పుడు తాను ఒక మంచి కథ రాసేనన్న నమ్మకం కుదిరింది. ఓ చిన్న తెలుగు సైటుకి పంపింది. రెండు నెలల తరవాత ఆ సైటువారు ప్రచురించారు. మంచి వ్యాఖ్యలే వచ్చేయి. ఆ ఉత్సాహంలో మరో రెండు కథలు రాసింది. కానీ అవి బాగున్నట్టు అనిపించలేదు. అయినా ఆశ చావక తపతికి చూపించి ఆడిగింది. […]
Continue Reading