అనగనగా- స్వర్గాదపి
స్వర్గాదపి -ఆదూరి హైమావతి బంగారు పాళ్య గ్రామం పక్కగా బాహుదానది పారుతుంటుంది. నది దాటుకుని రోజూ ఆ పల్లె వాసులు పక్కనున్న నగరం వెళ్ళి కూలి పనులు చేసుకుని వస్తుంటారు. ఉన్నట్లుండి వచ్చే వరదల వలన ఇలా జరగడం వాడుకే. తొందరపడి దిగితే ప్రమాదం జరుగుతుంటుంది. రోజూ ఆ నది దాటితేకానీ ఆ గ్రామ ప్రజల జీవనం సాగదు. ఒక రోజున పైవాలున కురిసిన వానల వల్ల బాహుదా నదికి వరద వచ్చింది. కూలి పనులు ముగించుకుని […]
Continue Reading