చాతకపక్షులు నవల- 12
చాతకపక్షులు (భాగం-12) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి సోమవారం గుంటూరులో బస్సు దిగేవేళకి టైము దాటిపోయిందని కాలేజీకి వెళ్లలేదు. మర్నాడు ఆవరణలో అడుగెడుతూనే సత్యం ఎదురయింది. “నిన్న కాలేజీకి రాలేదేం?” “ఏం లేదు. వూరికే.” “ఒంట్లో బాగులేదా?” “అదేంలేదు. ఇంటికెళ్లేను.” “శనివారం వెళ్తే ఆదివారం వచ్చేయొచ్చు కదా.” “రాలేదు.” “పెళ్లిచూపులా?” గీత ఉలిక్కిపడింది. “ఎందుకలా అనుకున్నావూ?” “అంతకంటే నీకూ నాకూ ఏం వుంటాయిలే రాచకార్యాలు. నీ మొహం చూస్తే అనిపించింది. […]
Continue Reading