మలుపు (కథ)
“మలుపు“ – కె. వరలక్ష్మి వర్థనమ్మగారి ప్రవర్తనలో తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. పెరట్లో మావిడిచెట్టు కొపుకొచ్చి, ఆఖరు పండుదించే వరకూ కళ్లల్లో వత్తులేసుకుని కాపలాకాసే ఆవిడ సారి చెట్టును పట్టించుకోవడం మానేసారు. పైగా ‘‘అరవిందా! పాపం పిల్లవెధవులు మావిడికాయల కోసం మన పెరటి గోడచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టున్నారు. రాలిపడిన కాయనల్లా వాళ్లకి పంచిపెడుతూ ఉండు‘‘ అన్నారు. సీత ఎప్పుడైనా ’పప్పులోకి ఓ కాయెట్టండమ్మా’ అనడిగితే ఏ కిందపడి పగిలిన కాయో చేతిలో పెట్టే ఆవిడ ‘‘కాయలు పరువుకొచ్చినట్టున్నాయే, […]
Continue Reading