యాత్రాగీతం-22 (అలాస్కా-10)
యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-10 మా అలాస్కా ప్రయాణంలో అతి ముఖ్యమైన ఘట్టం రానే వచ్చింది. భూమి మీద అత్యద్భుతాల్లో ఒకటైన హిమానీ నదమ్మీద స్వయంగా అడుగుపెట్టే విమాన ప్రయాణం మొదలయ్యింది. టేకాఫ్ సాఫీగానే జరిగినా ఊహించుకున్న దానికంటే భయంకరంగా శబ్దం చేస్తూ ఆరుగురు మాత్రమే పట్టే ఆ చిన్న ఫ్లైట్ గాల్లోకి లేచింది. అతి చిన్న విమానమేమో గాలికి సముద్రంలో పడవలా ఊగసాగింది. దాదాపు అయిదు నిమిషాల పాటు గొప్ప భయం […]
Continue Reading