కనక నారాయణీయం-12
కనక నారాయణీయం -12 –పుట్టపర్తి నాగపద్మిని ఇంటి పనులూ, భర్త నారాయణాచార్యులవారి శిష్య వర్గానికి పాఠాలు పునస్చరణ చేయించటంలోనూ తలమునకపైపోతూకూడా, భర్త విద్వాన్ పరీక్ష బాగా వ్రాశారని విని చాలా సంతోషపడిపోయిందా నేదరి ఇల్లాలు – పుట్టపర్తి కనకవల్లి!! ఇక పరీక్ష ఫలితాలకోసం ఎదురుచూపు !! ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. విద్వాన్ పరీక్ష ఫలితాలొచ్చాయి. అది విని కనకవల్లి దిగ్భ్రాంతి చెందింది!! కానీ పుట్టపర్తి కి యీ విషయాలే పట్టటం లేదు. పరీక్ష […]
Continue Reading