నిష్కల (నవల) భాగం-32
నిష్కల – 32 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్ద కొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ. అత్తను కన్న తల్లిలా ఆదరించే కోడలు శోభ. నిష్కల, సారా అక్కాచెల్లెళ్ళు అని తెలుసుకుంటారు. అంకిత్ అలక విడిచి తిరిగివస్తాడు. సారాతోనే కాదు సారా తల్లి వాంగ్రాతో కూడా నిష్కలకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది *** చేస్తున్న పనిలో మనసు నిమగ్నం చేయాలని ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఆమె వశం కావడం లేదు. […]
Continue Reading