షర్మిలాం“తరంగం”-33
షర్మిలాం “తరంగం” మనం ఇంతే ! -షర్మిల మనం మారడం కష్టం ! మన నరనరాల్లో ఇంకిపోయిన తేడాలని దాటిరాలేం!వారసుడు పుట్టాలి అనే మాట తప్ప వారసురాలు అనే మాట ఎప్పుడన్నా విన్నామా మన దేశంలో ? మెగాస్టార్ కొడుక్కి వారసుడు పుడతాడా ? ఫలానా దర్శకుడికి ఎట్టకేలకు వారసుడు పుట్టాడు … ఇలా వుంటాయి మన రాతలు. రాసే వాడో రాసేదో ఎవరో ఇంకా ఆ పాత వాసన కొడుతూనే వున్నారు. ఆడపిల్లలు మాత్రం ఇంకా ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకెన్ని తరాలు పడుతుందో! ఒకప్పుడు ఒక హీరో కూతురు హీరోయిన్ అవుతానని పంతం పట్టింది. తీరా ఆ హీరో అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటాం కానీ తమ హీరో కూతురు సినిమాల్లో వేయడానికి వీల్లేదన్నారు! అదే ఆ హీరో కొడుకు సినిమా హీరో అయ్యేదాకా నిద్రపోలేదు. […]
Continue Reading