సంపాదకీయం- సెప్టెంబర్, 2022
“నెచ్చెలి”మాట నెచ్చెలి రచయిత(త్రు)లు/కవులకి సూచనలు-నిబంధనలు -డా|| కె.గీత ఔత్సాహికంగా నెచ్చెలికి రచనలు పంపిస్తున్న రచయిత(త్రు)లు/కవులకి కొన్ని సూచనలు-నిబంధనలు : మీ రచనని యూనికోడ్ లో అంటే వర్డ్ ఫైలు కానీ, డైరక్టుగా ఈ మైయిలులో టైపు చేసి కానీ మాత్రమే పంపాలి. PDF ఫైళ్లు స్వీకరించబడవు. రచనతో బాటూ విధిగా హామీపత్రం, స్పష్టంగా ఉన్న మీ పాసుపోర్టు సైజు ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ వివరాలు విధిగా పంపించాలి. మీ వివరాలు కూడా యూనికోడ్ లోనే […]
Continue Reading