సంపాదకీయం- జూన్, 2022
“నెచ్చెలి”మాట మరుపు మంచిదేనా?! -డా|| కె.గీత “మరుపు మంచిదే” ఇదేదో ప్రకటన కాదండోయ్!! పచ్చి నిజం- మరి పండుదేవిటి?! “కొన్ని మర్చిపోకపోతే మంచిది- కొన్ని మర్చిపోతే మంచిది-” ఆహా! వారెవ్వా! అన్నారా… అయితే కొటేషన్ కాదు ముఖ్యం! మర్చిపోవాల్సినవేవిటో మర్చిపోకూడనివేవిటో తెలుసుకోవడం జాబితా రాసుకోవడం- జాబితా రాసుకుని మర్చిపోతే? దీర్ఘంగా ఆలోచించడమే “ఇంటి పై కప్పు కోసం కాదు…” మళ్లీ ప్రకటన కాదండోయ్!! పండు నిజం- “కొన్ని కావాలనుకుని మర్చిపోయేవి కొన్ని ఎక్కువైపోయి మర్చిపోయేవి” ఆహా వారెవ్వా […]
Continue Reading