చిత్రం-32
చిత్రం-32 -గణేశ్వరరావు ‘ధనమేరా అన్నిటికి మూలం’ అనే పాట ఉంది, అన్నిటికీ ‘ఆడదే’ ఆధారం అంటూ మొహమ్మద్.అఫ్సర వలీషా ఒక కవిత రాశారు. ఆడదే లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రంగం ఉంటుందా? టోనీ లాంటి రూప చిత్రకారులు ఉండేవారా? ‘తల్లి ప్రేమ’ లాంటి చిత్రాన్ని చూడగలిగే వాళ్ళమా? టోనీ ప్రో, కాలిఫోర్నియా కు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహం తో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, […]
Continue Reading