అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-17
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 17 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు పెళ్ళికాగానే, పెర్మనెంట్రెసిడెంట్స్గాఆస్ట్రేలియా వెడతారు. గోపీ ఇంట్లోప్రస్తుతం పేయింగ్గెస్ట్గాఉంటున్నారు. గోపీ ఇండియా నుంచి తిరిగివస్తాడు. విశాల, విష్ణు ఇద్దరూ జాబ్ మొదలు పెట్టారు. ఇల్లు చూసుకుని సామాన్తో అద్దెఇంట్లోకి మారదామని నిర్ణయించుకున్నారు. *** జీవితంలో ముందుకు సాగాలంటే నిన్ను నువ్వే సంస్కరించుకోవాలి. ఎవరోవచ్చి, ఏదో చేస్తారు అనే భ్రమలో బ్రతికే కన్నా, నువ్వున్న పరిధిలో నీకు నువ్వు […]
Continue Reading