image_print

పాటతో ప్రయాణం-10

  పాటతో ప్రయాణం-10 – రేణుక అయోల   Ek Aisa Ghar Chaahiye Mujhako  – Pankaj Udhas ఇల్లు  అంటే  అందమైన  గదులు అలంకరణ కాదు, ఇల్లు అంటే ఒక అందమైన ఊహ , సంతోషం. ఎక్క డ కూర్చున్నా మనసు ప్రశాంతంగా వుండాలి ఎప్పుడు తిరిగి చూసు కున్నా ఇది నా ఇల్లు అందమైన పొదరిల్లు  అనుకోవాలి .. పంకజ్ ఉదాస్  గజల్  వింటే  ఇంత స్వేచ్చా ఒక ఇంటికి వుంటే ఎంత బాగుంటుంది అనిపించక మానదు! […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-1 కుక్కపిల్ల

కాదేదీ కథకనర్హం-1 కుక్కపిల్ల -డి.కామేశ్వరి  చలి ఎముకలు కొరికేస్తుంటే పాడుపడిన యింటి అరుగు మీద, ఇంటి మీదే కాక వంటి మీదా ఏ కప్పూ లేని సింహాద్రి – పొట్టలోకి కాళ్ళు తప్ప పెట్టుకోడానికో ఏమి లేని సింహాద్రి కాళ్ళు ముడుచుకుని మూడంకేసి , చలితో జ్వరంతో వణుకుతూ మూలుగు తున్నాడు. అడుక్కోడానికో మట్టి మూకుడు, దాహం తీర్చుకోడానికో పాత డాల్డా డబ్బా, మానం కప్పుకోడానికి ఏ ధర్మాతుడో దయతల్చి యిచ్చిన చిరుగుల కాకి నిక్కరు, ఏ […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-24 రాక్షసుడు

పేషంట్ చెప్పే కథలు – 24 రాక్షసుడు -ఆలూరి విజయలక్ష్మి “అయ్యో! ఏమిటమ్మా యిది? ఈ దెబ్బలేమిటి?” ఆదుర్దాగా అడిగింది శృతి. “అటక ఎక్కబోయి జారి పడిపోయాను” బలవంతాన బాధను ఓర్చుకుంటూ జవాబిచ్చింది సావిత్రి. రక్తాన్ని దూదితో తుడుస్తూ, పరిశీలనగా గాయాల్ని చూస్తూ ఆలోచిస్తూంది శృతి. వారం క్రితం భర్తను వెంటబెట్టుకొచ్చిన సావిత్రి గుర్తుకొచ్చింది. రోజారంగు చెక్కిళ్ళు, చిరుసిగ్గుతో వాలిపోతున్న కళ్ళు, చూడగానే ఆకర్షిస్తున్న అలంకరణ, కాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. సావిత్రి భర్త సోమేశ్వరరావు పదేళ్ళ నుంచీ […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-14 భాస్కరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-14 ప్రభావతి – రచయిత్రి “భాస్కరమ్మ”  -డా. సిహెచ్. సుశీల ఆ. భాస్కరమ్మ రచించిన “ప్రభావతి” అనే కథ 1926 ఆగస్టు, భారతి పత్రికలో ప్రచురించబడింది.            కాకినాడ పట్టణంలో శాస్త్రవిజ్ఞానంలోను, సంప్రదాయ, సంపదలలోను, దాతృత్వం లోను యోగ్యుడైన ఒక నియోగ బ్రాహ్మణుడు పెమ్మరాజు గోపాల్రావుగారి సంతానములో మొదటి పుత్రిక లక్ష్మీదేవమ్మ. ఆమెకు పదునారవ ఏట ఒక కుమారుడు పుట్టిన ఆరు నెలలకే భర్త మరణించగా పిల్లవాడిని అల్లారుముద్దుగా […]

Continue Reading

బతుకు చిత్రం నవల (భాగం-38)

బతుకు చిత్రం-38 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           కమల మరణం జాజులమ్మలో ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. తన ద్వారా సైదులుకు వారసున్ని ఇచ్చి ఆ […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-14

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 14 – విజయ గొల్లపూడి జరిగినకథ: విష్ణు, విశాల ఆస్ట్రేలియాలో స్థిరపడటానికి వచ్చారు. అక్కడ వాతావరణా న్ని, పరిసరాలను ఆకళింపు చేసుకుంటూ, నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న జంట. విశాలకు టేఫ్ కాలేజీలో ఒక నెల వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ చేసే అవకాశం వచ్చింది. విష్ణు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కానీ వర్క్ కి కారు ఉండి తీరాలి. తాత్కాలికంగా విష్ణుకి నైట్ షిఫ్ట్ జాబ్ ఇస్తానని కన్సల్టెంట్ చెప్పింది. విష్ణు ఆలోచనలో పడ్డాడు. *** […]

Continue Reading
Posted On :