చిత్రలిపి
చిత్రలిపి -మన్నెం శారద ఇప్పుడేరెక్కలొచ్చి …గూడువదలి రెక్కలల్లార్చి ఎగురుతున్న దాన్నిచెట్టుదాటి పుట్టదాటి ఆకాశపు అంచులు తాకాలని ఆశ పడుతున్నదాన్ని మబ్బుల పై పల్టీలు కొట్టి రెక్కలకింత రంగులు పూసుకునిచెలికత్తెలకు చూపించాలని తెగ సరదా పడ్తున్నదాన్ని నన్నెందుకు మీ నుండి విడదీస్తున్నారు ?? పంచాంగాలు తెచ్చి నే పుట్టిన ఘడియలు లెక్కలు కట్టినన్ను ఎడంగా కూర్చో బెడుతున్నారు??? మనసుకు వయసుని లెక్కించే పంచాంగాలుంటే పట్టుకురండి ఒక్కొక్కరి వయసుని వేళ్ళని తాటిస్తూ ,హెచ్చించి, భాగించి ఎన్నెన్నో విన్యాసాలు చేస్తూ నేనిక్కడ లెక్కించిమీ భరతం పడతాను… ఎవరెవరు వృద్ధుల్లో నేనిప్పటికిప్పుడే […]
Continue Reading