రాగో(నవల)-22
రాగో భాగం-22 – సాధన అనుకున్న ప్రకారం అందరూ తోలుబొక్క దగ్గర జమ అవుతున్నారు. ఆడ, మగ పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడికి పోవాలో, ఏం చేయాలో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పాండు వస్తే గానీ సంగతి తేలదు అనుకుంటున్నారు ఆయా ఊర్ల సంఘాలవాళ్ళు. ‘అన్నలొస్తారేమో’ అన్నట్టు మెట్టదిక్కు, వాగు దిక్కు చూస్తున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే జనం పెరిగారు. దూరం నుండి వచ్చినవారు కొందరు చెట్ల కింద నడుం వాల్చారు. పిల్లలకు తల్లులు పాలు […]
Continue Reading