“తడి ఆరని సంతకాలు” పుస్తక సమీక్ష
“తడి ఆరని సంతకాలు” పుస్తక సమీక్ష -అనురాధ నాదెళ్ల సుధామూర్తికి వివిధ ప్రాంతాల్లో, ప్రయాణాల్లో, వివిధ వ్యక్తులతో తనకెదురైన అనుభవాలను పాఠకులతో పంచుకోవటం అలవాటు. ఆ అనుభవాలను ఇప్పటికే పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకం కోసం ఆమె కొత్త ఆలోచన చేసారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా స్ఫూర్తిదాయకమైన కథలను రాయమంటూ పోటీ పెట్టారు. అందులోంచి ఎంపిక చేసిన అద్భుతమైన కథల సంకలనమిది. ఈ వాస్తవ జీవన దృశ్యాలు కల్పనకు అందవు. పుస్తకం మొదలు […]
Continue Reading