మా కథ -దొమితిలా చుంగారా- 9
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ దొమితిలా జీవితం సైగ్లో – 20 నిజం చెప్పాలంటే 1952 ప్రజా విప్లవం తర్వాత అధికారానికి వచ్చిన ఎమ్.ఎన్.ఆర్. మనుషులు కొంచెం ఆశపోతులు. అందుకనే తమను తాము “విప్లవకారులు”గా ప్రకటించుకున్నప్పటికీ వీళ్ళను కొనేసే అవకాశాన్ని సామ్రాజ్యవాదం వినియోగించుకుంది. ఈ రకంగా జాతీయ సంపదతోనే ఒక కొత్త లంచగొండి బూర్జువా వర్గం తలెత్తింది. అన్ని రంగాలలోనూ లంచగొండితనం ప్రబలమైపోయింది. దాని ఏజెంట్ల, కార్మిక ప్రతినిధులు, రైతాంగ నాయకులు, […]
Continue Reading