ఉనికి పాట – ‘మమ్మా ఆఫ్రికా ’ మిరియం మకీబ
ఉనికి పాట “త్వరత్వరగా అమ్మా, త్వర త్వరగా!” ‘మమ్మా ఆఫ్రికా ’ మిరియం మకీబ -చంద్ర లత “మా లయ కుదరగానే అన్నాను “చూసుకోండిక!” మరి ఇదేగా పట పట! అదంతే , యువతీ ఇదే పట పట !” పట పట ఒక నాట్యం పేరు జొహెనెస్ బర్గ్ శివార్లలో మేం చేసే నాట్యం అందరం కదలడం మొదలు పెడతామో లేదో పట పట రాగం మొదలుతుంది “ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి. […]
Continue Reading