కథా మధురం-3(స్వేచ్ఛ నుంచి పంజరం లోకి)
కథా మధురం-3 కె. రామలక్ష్మి గారి కథ : స్వేచ్ఛ నుంచి పంజరం లోకి -జగద్ధాత్రి తెలుగు పాఠకులకి చిరపరిచితమైన పేరు కె. రామలక్ష్మి గారు. అయితే ఇప్పుడు కొత్త తరం కి కాస్త తెలపాలన్న ఆలోచనతో చిన్ని పరిచయం. కె. రామలక్ష్మి , రామలక్ష్మి ఆరుద్ర అనే పేరులతో 1951 నుండి రచనలు చేస్తున్న ప్రసిద్ధ రచయిత్రి. డిసెంబర్ 31 , 1930 న కోటనందూరు లో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి. ఏ. […]
Continue Reading