జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-15
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-15 -కల్లూరి భాస్కరం హరప్పా సీళ్లపై ఉన్న చిత్రాల ద్వారా లిపిని చదవడానికి ప్రయత్నించిన హ్రోజ్నీ, ఆ సీళ్లను దేవతలకు అంకితం చేసిన తాయెత్తు (amulet) లన్నాడు. వాటి పై ఉన్న దేవతలకు, పశ్చిమాసియాలోని దేవతలతో ఉన్న పోలికలను బట్టీ; హిట్టైట్ చిత్ర లిపి ఆధారంగానూ హరప్పా లిపిని గుర్తించడానికి కసరత్తు చేశాడు. ఆ క్రమంలో, విష్ణువు ని, శివుని, దుర్గను, ఇంద్రుని -హిట్టైట్ దేవతల ప్రతిరూపాలుగానూ; చంద్రుని, ఉషస్ ను, అప్సరస […]
Continue Reading