image_print

మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025

మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025 -ఎడిటర్‌ ఈ క్రింద పేర్కొన్న సాహిత్య పురస్కారాల (11వ) కోసం రాష్ట్రేతర / ఉభయ తెలుగు రాష్ట్రాల రచయితల నుండి 2024 సం॥లో (జనవరి నుండి డిసెంబర్‌ వరకు) ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానిస్తున్నాము. 1) శ్రీ మక్కెన రామ సుబ్బయ్య కధా పురస్కారం 2) ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం 3) డా॥ కె వి రావు కవితా ప్రక్రియ పురస్కారం (మినీ కవితలు, గజల్స్‌, నానీలు, హైకూలు, దీర్ఘకవితలు […]

Continue Reading
Posted On :

విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం

విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం -ఎడిటర్‌ పాఠశాలలు కళాశాలల్లో చదివే విద్యార్థులను సాహిత్యంలోకి ఆహ్వానించే దిశగా మరో గ్రంథాలయ ఉద్యమం మహా ప్రయత్నం        విద్యార్థులకు ఉపయోగపడి వారిని ప్రేరేపించేట్లుగా సమాజ శ్రేయస్సును ఆలోచింప జేసేదిగా జీవితపు లోతుపాతులను తెలియజేసి ఉన్నత లక్ష్యాలను చేరుకునే విధంగా  పిల్లల కోసం విద్యార్థుల కోసం ఇప్పటి వరకు ప్రముఖ కవులు రాసిన వచన కవితలను సూచించండి. మీరు రాసిన అచ్చయిన కవితలను పంపించండి పిల్లలకు ఉపకరించే ఎన్ని కవితలనైనా […]

Continue Reading
Posted On :

రాయలసీమ చిత్రలేఖన పోటీలు

రాయలసీమ చిత్రలేఖన పోటీలు -ఎడిటర్‌ అంశం : రాయలసీమ ప్రాంత జీవన స్థితిగతులు, సంస్కృతి, ప్రకృతి, సమకాలీన సమస్యల నేపథ్యం రాయలసీమ ప్రాంత జీవన స్థితిగతులు, సంస్కృతి, ప్రకృతి, సమకాలీన సమస్యల నేపథ్యంగా చిత్రలేఖన పోటీలను రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారులు తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి గారి స్మారకార్థం నిర్వహిస్తున్నాం. జనవరి 31 వ తేదిలోగా 9962544299 వాట్సప్ నవంబర్‌కు చిత్రాలను పంపాలి. విజేతలకు పదివేల రూపాయలు బహుమతులుగా అందజేస్తాం. మరిన్ని వివరాలకు 9963917187 సంప్రదించగలరు. @ డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డిరాయలసీమ […]

Continue Reading
Posted On :