image_print

బెనారస్ లో ఒక సాయంకాలం

బెనారస్ లో ఒక సాయంకాలం -నాదెళ్ల అనూరాధ రొటీన్ లోంచి కాస్త మార్పు తెచ్చుకుని, జీవితం పట్ల మళ్లీ ఉత్సాహం కలిగించుకుందుకు దేశం నలుమూలలకీ వెళ్లి రకరకాల అనుభవాల్ని మూటగట్టుకుని తెచ్చుకోవటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు వారం రోజులుగా ఈ అమృతయాత్రలో ఉన్నాను. చిన్ననాడు భూగోళ పాఠాల్లో చదువుకుని, చూడాలని కలలుగన్న ప్రాంతం ఇది. వచ్చివెళ్లిన అనుభవం, మళ్లీ వచ్చివెళ్లిన జ్ఞాపకమూ ఉన్నా మరోసారి వెళ్దామంటూ మనసు మారాం చేస్తూనే ఉంటుంది. తీరని దాహంలా తయారైంది ఈ […]

Continue Reading
Posted On :

ట్రావెల్ డైరీస్ -6 (నక్షత్రాలు నేలదిగే నగరం)

ట్రావెల్ డైరీస్ -6 నక్షత్రాలు నేలదిగే నగరం -నందకిషోర్  హిమాలయాల్లో ఏడు సరస్సులు (సాత్ తాల్) ఒకే చోట ఉండే ప్రాంతం ఒకటుంది. ఆ ప్రాంతానికంతా వన్నె తెచ్చిన్నగరం నైనితాల్. ఇది ఉత్తరాఖండ్ రాజధాని. మనదేశంలోని అందమైన నగరాల్లో ఒకటి. నయనాదేవి మందిరం ఉన్నందుకు నైనితాల్ అనేపేరు. ఆ మందిరం పక్కనే సరస్సు. ఆ సరస్సు నీళ్ళన్నీ నయనాదేవి కన్నీళ్ళంత తేటగా ఉంటాయ్. నైనితాల్‌కి నేను చాలాసార్లే వెళ్ళాను. మనసు కుదురులేదంటే చాలు, హర్దోయి నుండి శుక్రవారం అర్ధరాత్రి […]

Continue Reading
Posted On :

ట్రావెల్ డైరీస్ -5 (కావేరి)

ట్రావెల్ డైరీస్ -5 కావేరి -నందకిషోర్ కావేరి పిలిచి నాలుగురోజులైంది. ఆషాడ వర్షంలో గగన చుక్కి, బారా చుక్కి పోవాలని కోరిక. అక్కడికింకా నీళ్లు రాలేదు. వాన బాగా కురిసి KRS dam(Mandya District) నిండి నీళ్ళొదిలితే తప్ప ఆ జలపాతాలు సొగసుదీరవు. చాలారోజులకి సుప్పమ్మని కదిలించి కావేరి విషయం చెప్పాను. ఆమెని చూడాలనిపిస్తుందే సుప్పమ్మా అంటే ఎవర్రా అది అని నవ్వింది. మడికేరి వెళ్ళమంది. నాతో ఎవరన్నా మనుషులుంటే తనూ వొచ్చేదే పాపం. అంతదూరం ఒక్కతీ […]

Continue Reading
Posted On :

ట్రావెల్ డైరీస్ -4 (దండకారణ్యం)

ట్రావెల్ డైరీస్ -4 దండకారణ్యం -నందకిషోర్ సుక్మాలో రాత్రి పదింటికి జనసంచారం దాదాపు శూన్యం. ఆ నిశ్శబ్ధంలో బాగానే నిద్రపట్టింది. పొద్దున లేసి మొదట తీరథ్‌గడ్, చిత్రకూట్ ఆపైన సమయం ఉంటే కోటంసర్ గుహలు చూడాలని ఆలోచన.  దండకారణ్యంలో మా ప్రయాణం. దండకారణ్యం వింధ్య  పర్వతాలకి, నీల పర్వతాలకి మధ్య ఉన్న అరణ్యమనీ, దండుడి రాజ్యమనీ పురాణ గాథ. రాక్షస లంకలో భాగమని, Land of Punishments అని కథలున్నాయి. తూర్పు కనుమలు, కొండలు దాని దిక్కులు.  […]

Continue Reading
Posted On :

ట్రావెల్ డైరీస్ -3 (రే రేలా రేలా రెలా)

ట్రావెల్ డైరీస్ -3 రే రేలా రేలా రెలా   -నందకిషోర్  తూర్పు కనుమతో ప్రేమలో పడి ఎనిమిది నెలలు. కార్తీకమాసంలో ఎప్పుడో మోదకొండమ్మ పాదాలదగ్గర మొదలైన ప్రేమ, గోస్తనీ తీరంలో పంచభూతాల సాక్షిగా నన్ను వశం చేసుకుంది. వలిసెలు పూసిన కాలంనుండి వరదలు పారే కాలందాక ఏమీ మారలేదు.  మనసు ఘాటీలు ఎక్కిదిగి అలసిపోతూనే ఉంది. హృదయం సీలేరులో పడి కొట్టుకుపోతూనే ఉంది. మాలబొట్టె గంగుగారికోసం సంజీవరాజు నేనైనట్టు ప్రపంచం ఊహలో తేలిపోతూనే ఉంది.  మృగశిరకార్తెకి అనుకున్న. […]

Continue Reading
Posted On :

ట్రావెల్ డైరీస్ -2 (సముద్రం పిలిచింది)

ట్రావెల్ డైరీస్ -2 సముద్రం పిలిచింది -నందకిషోర్ అదే యేడు చలికాలం : సముద్రం పిలిచింది. మా పరిచయం చాలా స్వల్పకాలికమైనదే అయినా తెలియని స్నేహం ఏదో ఏర్పడింది. వైజాగ్ నుండి భీమిలి అరగంట ప్రయాణం. బీచ్ పక్కనే ‘అతిథి’ హోటల్లో బస. గతంలో స్నేహితులతో వెళ్లిన ప్రతిసారి, కళ్ళతో మాత్రమే సముద్రం చూసేవాణ్ణి. సముద్రానికి అంతం ఉందని అనుకునేవాణ్ణి. క్షితిజంమీదికి చూపుసారించి, ఆకాశపు నీలం, సముద్రపు నీలం కలుసుకునే చోట ప్రేమికులు కూడా కలుసుకుంటారనుకునేవాణ్ణి. కళ్ళతో […]

Continue Reading
Posted On :

ట్రావెల్ డైరీస్ -1 (తూరుపు కనుమ)

ట్రావెల్ డైరీస్ -1 తూరుపు కనుమ -నందకిషోర్ 2014 ఒక ఎండాకాలం- జీవితమంటే ఎందుకో నిరాశపుట్టింది. ఒక సంచారిగా నన్ను నేను తెలుసుకుంటున్న కాలమే అది. పోయిన సంవత్సరం అరుణాచలంలో ఇట్లాగే తిరిగాను. కావాల్సిన మనుషులు వొదిలిపోయిన దుఖం కాళ్ళు నిలవనిచ్చేది కాదు. ఇప్పుడది రెండింతలు.  అప్పుడేదో వెతుకుతూ తిరిగానుగానీ ఇప్పుడేమి వెతికేది లేదు. ఇది ఉన్నవాళ్ళతో ఉండలేనితనం. పారిపోవాల్సిన అవసరం ఒకటే ఉంది. తూర్పుకనుమలో నేను చూడాలనుకున్నది నా బాల్యం. అది నాకెంత జ్ఞాపకముందో తెలీదు. […]

Continue Reading
Posted On :